Jump to content

ఫిబ్రవరి 23

వికీపీడియా నుండి
12:14, 27 ఆగస్టు 2024 నాటి కూర్పు. రచయిత: Kopparthi janardhan1965 (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)

ఫిబ్రవరి 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 54వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 311 రోజులు (లీపు సంవత్సరములో 312 రోజులు) మిగిలినవి.


<< ఫిబ్రవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29
2024


సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]
బాబర్
  • 1483: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531)
  • 1762: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)
  • 1931: నూజిళ్ళ లక్ష్మీనరసింహం, వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు
  • 1954: సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది.
  • 1957: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)
  • 1966: పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు
  • 1967: శ్రీ శ్రీనివాసన్, అమెరికన్ న్యాయవేత్త.
  • 1969: భాగ్యశ్రీ , భారతీయ సినీ నటీ
  • 1973: శ్రీనివాసరెడ్డి , తెలుగు సినీ నటుడు .
  • 1982: కరణ్ సింగ్ గ్రోవర్, భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్.

మరణాలు

[మార్చు]
  • 1503: అన్నమయ్య, మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు
  • 1821: జాన్ కీట్స్, బ్రిటీష్ రచయిత. (జ.1795).
  • 1848: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్.
  • 1855: కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు. (జ.1777)
  • 2002: ప్రత్యూష , తెలుగు, తమిళ, చిత్రాల నటి(జ.1981)
  • 2013: జగ్గారావు, తెలుగు చలన చిత్రదుష్టపాత్రాల, సహాయ నటుడు.
  • 2014: తవనం చెంచయ్య, సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు.
  • 2024: మనోహర్ జోషి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేనకు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1937)

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]
  • -

బయటి లింకులు

[మార్చు]

ఫిబ్రవరి 22 - ఫిబ్రవరి 24 - జనవరి 23 - మార్చి 23 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31