Jump to content

కె. నారాయణ స్వామి

వికీపీడియా నుండి
07:23, 11 జూన్ 2024 నాటి కూర్పు. రచయిత: Batthini Vinay Kumar Goud (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
కళత్తూరు నారాయణ స్వామి
కె. నారాయణ స్వామి

కళత్తూరు నారాయణ స్వామి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూన్ 2019 - 4 జూన్ 2024

ఎక్సైజ్ శాఖ మంత్రి
ఆంధ్రప్రదేశ్
పదవీ కాలం
31 అక్టోబర్ 2021 – 4 జూన్ 2024

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 మే 23
ముందు 3 జూన్ 2024
తరువాత వి. ఎం. థామస్
నియోజకవర్గం గంగాధర నెల్లూరు

పదవీ కాలం
8 జూన్ 2019 – 31 అక్టోబర్ 2021

వ్యక్తిగత వివరాలు

జననం 1949
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (2013 నుండి)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (2013 వరకు)
నివాసం పుత్తూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

కళత్తూరు నారాయణ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2019 జూన్ 8న ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కళత్తూరు నారాయణ స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, పుత్తూరులో 1949లో జన్మించాడు. బీఎస్సీ వ‌ర‌కు చదువుకున్నాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

కళత్తూరు నారాయణ స్వామి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1994, 1999లో సత్యవేడు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలై 2004లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో సత్యవేడు నియోజకవర్గం నుండి ఓడిపోయాడు. 2014, 2019 శాసనసభ ఎన్నికల్లో గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో 2019 జూన్ 8న ఉప ముఖ్యమంత్రిగా, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[5] ఆయన మంత్రిత్వ శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2021 అక్టోబరు 31న ఎక్సైజ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (8 June 2019). "మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం జగన్ - TV9 Telugu CM YS Jagan are allocated Departments to Cabinet Ministers". TV9 Telugu. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. The New Indian Express (8 June 2019). "Full list of Andhra Pradesh Ministers as YSRCP cabinet under Jagan sworn in". The New Indian Express. Archived from the original on 14 మే 2021. Retrieved 14 May 2021.
  3. BBC News తెలుగు (8 June 2019). "జగన్ క్యాబినెట్‌: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  4. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  5. The News Minute (8 June 2019). "Five Deputy CMs take oath in Andhra: Here's who Jagan has chosen". The News Minute. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
  6. Sakshi (31 October 2021). "AP: ఇద్దరు మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.