పాట

వికీపీడియా నుండి
02:51, 21 ఏప్రిల్ 2024 నాటి కూర్పు. రచయిత: Helloisgone (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
Jump to navigation Jump to search

మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించడాన్ని పాట అంటారు. వీటిలో కొన్నింటిని గీతాలు, గేయాలు అని కూడా అనవచ్చును.

పాటలోని భాగాలు

[మార్చు]
  • పల్లవి: పాటలో మొదటి భాగం. ఇది ప్రతి చరణం తర్వాత మళ్ళీ పాడవలసి వుంటుంది.
  • అనుపల్లవి: పల్లవి తర్వాత పాడే మొదటి చరణం.
  • చరణాలు: చరణాలు పల్లవి తర్వాత పాడే భాగం. ఇవి సామాన్యంగా 3-5 ఉంటాయి.

పాటల రకాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]