Jump to content

మల్లిపురం జగదీష్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
చి వర్గం:తెలుగు రచయితలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
మల్లిపురం జగదీష్ సవర తెగకు చెందిన తెలుగు రచయిత. అతను రాసిన లఘు కథలు పదిహేనేళ్లుగా వివిధ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. సిలకోల (2011), గురి (2018) అనే రెండు రచనలు సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. తెలుగులో "దుర్ల" కవితా సంపుటిని కూడా ప్రచురించాడు. అతని కథలు భారతదేశంలోని [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని తూర్పు భాగానికి చెందిన స్థానిక ప్రజల జీవితాలను, మారుతున్న కాలం తో పాటు స్థానికేతర సమూహాల రాక వారిని ఎలా ప్రభావితం చేశాయో వర్ణిస్తాయి. అతను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ నిధులతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.<ref>{{Cite web|title=Jagadeesh Mallipuram – Out Of Print Magazine|url=https://outofprintmagazine.co.in/author/jagadeesh-mallipuram/|access-date=2024-10-17|language=en-US}}</ref>

== జీవిత విశేషాలు ==
మల్లిపురం జగదీష్ పూర్వపు శ్రీకాకుళం జిల్లా లోని గుమ్మలక్ష్మీపురం సమీపంలోని పి.ఆమిట గ్రామంలో 1973 నవంబరు 14న జన్మించాడు. అతని పూర్తి పేరు మల్లిపురం జగదీశ్వర రావు. <ref>{{Cite web|title=మల్లిపురం జగదీశ్వర రావు - కథానిలయం|url=https://kathanilayam.com/writer/758|access-date=2024-10-17|website=kathanilayam.com}}</ref>

== మూలాలు ==
== మూలాలు ==

15:53, 17 అక్టోబరు 2024 నాటి కూర్పు

మల్లిపురం జగదీష్ సవర తెగకు చెందిన తెలుగు రచయిత. అతను రాసిన లఘు కథలు పదిహేనేళ్లుగా వివిధ తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. సిలకోల (2011), గురి (2018) అనే రెండు రచనలు సంకలనాలుగా ప్రచురించబడ్డాయి. తెలుగులో "దుర్ల" కవితా సంపుటిని కూడా ప్రచురించాడు. అతని కథలు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు భాగానికి చెందిన స్థానిక ప్రజల జీవితాలను, మారుతున్న కాలం తో పాటు స్థానికేతర సమూహాల రాక వారిని ఎలా ప్రభావితం చేశాయో వర్ణిస్తాయి. అతను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ నిధులతో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.[1]

జీవిత విశేషాలు

మల్లిపురం జగదీష్ పూర్వపు శ్రీకాకుళం జిల్లా లోని గుమ్మలక్ష్మీపురం సమీపంలోని పి.ఆమిట గ్రామంలో 1973 నవంబరు 14న జన్మించాడు. అతని పూర్తి పేరు మల్లిపురం జగదీశ్వర రావు. [2]

మూలాలు

  1. "Jagadeesh Mallipuram – Out Of Print Magazine" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-10-17.
  2. "మల్లిపురం జగదీశ్వర రావు - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-17.