Jump to content

మరుపిళ్ళ చిట్టి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''సర్దార్ మరుపిళ్ళ చిట్టి''' అలియాస్ అప్పలస్వామి భారత స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు. భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు. 1955లో [[విజయవాడ ఉత్తరం శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1967లో [[విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.
'''సర్దార్ మరుపిళ్ళ చిట్టి''' అలియాస్ వారపు అప్పలస్వామి<ref name="amritmahotsav">{{cite web |title=Parupilla Chitti varapu Appalaswamy |url=https://amritmahotsav.nic.in/unsung-heroes-detail.htm?2881 |website=amritmahotsav.nic.in |accessdate=25 September 2024}}</ref> భారత స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు. భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు. 1955లో [[విజయవాడ ఉత్తరం శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1967లో [[విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

శ్రీకాకుళం, విజయనగర ప్రాంతాలనుండి వలసవచ్చి విజయవాడలో స్థిరపడిన నగరా సామాజికవర్గానికి చెందిన చిట్టి, నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. నగరానికి తలమానికంగా ఉన్న మిల్క్ ప్రాజెక్టు స్థాపనకు 25 ఎకరాల స్థలాన్ని దానం చేశాడు.<ref name="etvbharat05022024">{{cite news |title=మరుపిళ్ల భూదానాలు చేస్తే కొంతమంది భూ కబ్జా చేస్తున్నారు: పోతిన వెంకట మహేష్ |url=https://www.etvbharat.com/te/!state/former-mla-marupilla-chitti-statue-inauguration-in-vijayawada-janasena-vijayawada-west-constituency-coordinator-pothina-venkata-mahesh-comments-aps24020502534 |accessdate=25 September 2024 |work=ఈటీవి భారత్ |date=5 February 2024}}</ref>

విజయవాడలో మాల మాదిగలు, ఎరుకలతో పాటు నగరాలు నివసిస్తున్న మురికివాడకు మరుపిళ్ళ చిట్టి పేరుతో చిట్టి నగర్ అని పేరు పెట్టారు.<ref name="Kondapalli1984">{{cite book |last1=Kondapalli |first1=Ranga Rao |title=Cities and Slums: A Study of a Squatters' Settlement in the City of Vijayawada |date=1984 |publisher=Concept Publishing Company |pages=20-22 |url=https://books.google.com/books?id=ptUhA9t3f4QC&pg=PA22&dq=marupilla+chitti&hl=en&newbks=1&newbks_redir=0&sa=X&ved=2ahUKEwiZ1K66ht6IAxX0GtAFHQeULBQQ6AF6BAgKEAI#v=onepage&q=marupilla%20chitti&f=false |accessdate=25 September 2024}}</ref>

==మూలాలు==
==మూలాలు==

23:02, 25 సెప్టెంబరు 2024 నాటి కూర్పు

సర్దార్ మరుపిళ్ళ చిట్టి అలియాస్ వారపు అప్పలస్వామి[1] భారత స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు. భారత జాతీయ కాంగ్రేసు నాయకుడు. 1955లో విజయవాడ ఉత్తరం శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1967లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

శ్రీకాకుళం, విజయనగర ప్రాంతాలనుండి వలసవచ్చి విజయవాడలో స్థిరపడిన నగరా సామాజికవర్గానికి చెందిన చిట్టి, నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. నగరానికి తలమానికంగా ఉన్న మిల్క్ ప్రాజెక్టు స్థాపనకు 25 ఎకరాల స్థలాన్ని దానం చేశాడు.[2]

విజయవాడలో మాల మాదిగలు, ఎరుకలతో పాటు నగరాలు నివసిస్తున్న మురికివాడకు మరుపిళ్ళ చిట్టి పేరుతో చిట్టి నగర్ అని పేరు పెట్టారు.[3]

మూలాలు

  1. "Parupilla Chitti varapu Appalaswamy". amritmahotsav.nic.in. Retrieved 25 September 2024.
  2. "మరుపిళ్ల భూదానాలు చేస్తే కొంతమంది భూ కబ్జా చేస్తున్నారు: పోతిన వెంకట మహేష్". ఈటీవి భారత్. 5 February 2024. Retrieved 25 September 2024.
  3. Kondapalli, Ranga Rao (1984). Cities and Slums: A Study of a Squatters' Settlement in the City of Vijayawada. Concept Publishing Company. pp. 20–22. Retrieved 25 September 2024.