Jump to content

హే జూడ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
పంక్తి 30: పంక్తి 30:
* [[అజు వర్గీస్]] - జార్జ్ కురియన్‌
* [[అజు వర్గీస్]] - జార్జ్ కురియన్‌
==అవార్డులు==
==అవార్డులు==

===48వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు===
=== 48వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు<ref name="award">{{Cite press release |title=Kerala State Film Awards-2017-Declaration -Reg |url=http://www.keralafilm.com/images/2018/Kerala%20State%20Film%20Awards-2017-Declaration%20-Reg.pdf |access-date=30 December 2020 |archive-date=24 December 2019 |archive-url=https://web.archive.org/web/20191224051750/http://www.keralafilm.com/images/2018/Kerala%20State%20Film%20Awards-2017-Declaration%20-Reg.pdf |url-status=live}}</ref><ref>{{cite news|url=https://www.thenewsminute.com/article/parvathy-indrans-and-lijo-jose-win-big-kerala-state-film-awards-2017-77624|title=Parvathy, Indrans and Lijo Jose win big at Kerala State Film Awards 2017|date=8 March 2018|work=The News Minute|accessdate=8 March 2018|url-status=live|archive-url=https://web.archive.org/web/20200301120054/https://www.thenewsminute.com/article/parvathy-indrans-and-lijo-jose-win-big-kerala-state-film-awards-2017-77624|archive-date=1 March 2020}}</ref> ===
===8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)===

* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - సఖి ఎల్సా
* ఉత్తమ కొరియోగ్రఫీకి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - ప్రసన్న సుజిత్
* కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు – ప్రత్యేక ప్రస్తావన – విజయ్ మీనన్

=== 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)<ref>{{Cite web|date=2019-08-17|title=SIIMA Awards: "Sudani from Nigeria" wins Best Film, Trisha bags two awards|url=https://www.thenewsminute.com/article/siima-awards-sudani-nigeria-wins-best-film-trisha-bags-two-awards-107365|url-status=live|archive-url=https://web.archive.org/web/20220128154644/https://www.thenewsminute.com/article/siima-awards-sudani-nigeria-wins-best-film-trisha-bags-two-awards-107365|archive-date=28 January 2022|access-date=2022-10-06|website=The News Minute|language=en}}</ref> ===

* ఉత్తమ నటిగా SIMA క్రిటిక్స్ ఎంపిక - మలయాళం - త్రిష కృష్ణన్


==మూలాలు==
==మూలాలు==

06:01, 17 జనవరి 2024 నాటి కూర్పు

హే జూడ్
దర్శకత్వంశ్యామప్రసాద్
రచన, దీనిని నిర్మల్ సహదేవ్ br /> జార్జ్ కనాట్
నిర్మాతఅనిల్ అంబలక్కర
తారాగణంనివిన్ పౌలీ
త్రిష
ఛాయాగ్రహణంగిరీష్ గంగాధరన్
కూర్పుకార్తీక్ జోగేష్
సంగీతంరాహుల్ రాజ్
ఔసేప్పాచన్
ఎం. జయచంద్రన్
గోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
అంబలక్కర గ్లోబల్ ఫిల్మ్స్
పంపిణీదార్లుఈ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీs
2 ఫిబ్రవరి 2018 (2018-02-02)(థియేటర్)
5 ఫిబ్రవరి 2021 (2021-02-05)( ఓటీటీలో[1] )
దేశంభారతదేశం
భాషమలయాళం

హే జూడ్ 2018లో మలయాళంలో విడుదలైన రొమాంటిక్ కామెడీ సినిమా. అంబలక్కర గ్లోబల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనిల్ అంబలక్కర నిర్మించిన ఈ సినిమాకు శ్యామప్రసాద్ దర్శకత్వం వహించాడు.[2] నివిన్ పౌలీ, త్రిష, సిద్ధిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2 ఫిబ్రవరి 2018న విడుదలైంది. త్రిష ఈ సినిమా ద్వారా మలయాళ సినీరంగంలోకి అరంగేట్రం చేసింది.[3][4]

నటీనటులు

  • నివిన్ పౌలీ - జూడ్ డొమినిక్ ఆల్డో రోడ్రిగ్స్‌
  • త్రిష - క్రిస్టల్ ఆన్ చక్రాపరంబిల్‌
  • సిద్ధిక్ - డొమినిక్ ఆల్డో రోడ్రిగ్స్‌, జూడ్ తండ్రి
  • నీనా కురుప్ - మరియా రోడ్రిగ్స్, జూడ్ తల్లి
  • విజయ్ మీనన్ - డాక్టర్ సెబాస్టియన్ చక్కరపరంబిల్‌, క్రిస్టల్ తండ్రి
  • అపూర్వ బోస్ - ఆండ్రియా రోడ్రిగ్స్, జూడ్ సోదరి
  • అజు వర్గీస్ - జార్జ్ కురియన్‌

అవార్డులు

48వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు[5][6]

  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - సఖి ఎల్సా
  • ఉత్తమ కొరియోగ్రఫీకి కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు - ప్రసన్న సుజిత్
  • కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు – ప్రత్యేక ప్రస్తావన – విజయ్ మీనన్

8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా)[7]

  • ఉత్తమ నటిగా SIMA క్రిటిక్స్ ఎంపిక - మలయాళం - త్రిష కృష్ణన్

మూలాలు

  1. TV9 Telugu (2 February 2021). "ఆరోజున ఓటీటీలో రిలీజ్ కానున్న హీరోయిన్ త్రిష సినిమా.. తెలుగులో వెర్షన్‏లో కూడా." Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (13 November 2017). "హే జూడ్‌... రెడీ ఫర్‌ రైడ్‌!". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  3. Zee Cinemalu (2 February 2018). "తొలిసారి మళయాళ సినిమాలో త్రిష" (in ఇంగ్లీష్). Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  4. Telangana Today (2 February 2021). "Trisha's 'Hey Jude' to stream on Telugu OTT 'FILIM' on Feb 5". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  5. "Kerala State Film Awards-2017-Declaration -Reg" (PDF) (Press release). Archived (PDF) from the original on 24 December 2019. Retrieved 30 December 2020.
  6. "Parvathy, Indrans and Lijo Jose win big at Kerala State Film Awards 2017". The News Minute. 8 March 2018. Archived from the original on 1 March 2020. Retrieved 8 March 2018.
  7. "SIIMA Awards: "Sudani from Nigeria" wins Best Film, Trisha bags two awards". The News Minute (in ఇంగ్లీష్). 2019-08-17. Archived from the original on 28 January 2022. Retrieved 2022-10-06.

బయటి లింకులు