smear
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, చరుముట, వూయుట, అలుకుట.
- some Hindus smear their foreheads with ashes హిందువులలో కొందరు నొసట బూడిదె పూసుకుంటారు.
- they smear the floors with cowdung to keep away insects పురుగులు రాకుండా వుండడమునకై పేడవేసి అలుకుతారు.
- he smeared the wall with red paint గోడకు యెర్రవర్ణము పూశినాడు.
- she smeared her face withyellow paint అది ముఖానికి అరిదళము పూసుకొన్నది.
- he smeared the oilall over the table బల్లమీద నూనె పూశినాడు, చరిమినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).