బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, కలుపుట, మిశ్రమము చేసుట, చేర్చుట.

  • he mingled his tears with theirs వాండ్లతోకూడా తానున్ను యేడ్చినాడు.

క్రియ, నామవాచకం, కలిసిపోవుట, మిశ్రమమౌట, చేరుట.

  • he mingled with them వాండ్లతో చేరుకున్నాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).