thin
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, సన్నని, పలచని, బక్కపలచని, కృశమైన, చిక్కిన.
- a thin cloth సన్నపుగుడ్డ.
- the crown is now becoming thin గుంపు తీశిపోతున్నది.
- it was a thin meetingకూడిన జనము కొంచెముగా వుండినది.
- a thin regiment జనము తక్కువగా వుండేపటాళము.
- he is very thin వాడు నిండా చిక్కి వున్నాడు, కృశించి వున్నాడు.
- thin skinnedఅనగా touchy, irratable ముంగోపియైనమ, మండిపడే.
- he is very thin skinned వాడునిండా ముంగోపి.
- he went through thick and thin to serve them వాండ్లనుకాపాడడానకు నానా పాట్లు బడ్డాడు.
క్రియ, విశేషణం, వెలికిచేసుట, తగ్గించుట.
- he thinned the trees అక్కడక్కడా వొకచెట్టును కొట్టి వెలితి చేసినాడు.
- when age had thinned his locks వృద్ధాప్యము చేతబహుశా వెంట్రుకలు రాలిపోయినప్పుడు.
- this disease thinned the people యీరోగము వల్ల జనము తగ్గిపోయినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).