దిబ్రూగఢ్ లోక్‌సభ నియోజకవర్గం
దిబ్రూగర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
115 | మోరన్ | ఏదీ లేదు | దిబ్రూఘర్ | చక్రధర్ గొగోయ్ | బీజేపీ | |
116 | దిబ్రూఘర్ | ప్రశాంత ఫుకాన్ | బీజేపీ | |||
117 | లాహోవాల్ | బినోద్ హజారికా | బీజేపీ | |||
118 | దులియాజన్ | తెరష్ గోవాలా | బీజేపీ | |||
119 | టింగ్‌ఖాంగ్ | బిమల్ బోరా | బీజేపీ | |||
120 | నహర్కటియా | తరంగ గొగోయ్ | బీజేపీ | |||
122 | టిన్సుకియా | టిన్సుకియా | సంజోయ్ కృష్ణ | బీజేపీ | ||
123 | దిగ్బోయ్ | సురేన్ ఫుకాన్ | బీజేపీ | |||
124 | మార్గరీటా | భాస్కర్ శర్మ | బీజేపీ | |||
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | |
1952 | JN హజారికా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | |||
1962 | |||
1967 | |||
1971 | రవీంద్రనాథ్ కాకోటి | ||
1977 | హరేన్ భూమిజ్ | ||
1984 | |||
1991 | పబన్ సింగ్ ఘటోవర్ | ||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | సర్బానంద సోనోవాల్ | అసోం గణ పరిషత్ | |
2009 | పబన్ సింగ్ ఘటోవర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | రామేశ్వర్ తెలి | భారతీయ జనతా పార్టీ | |
2019[2] |
2019 ఫలితం
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | రామేశ్వర్ తేలి | 6,59,583 | 64.94 | +9.46 | |
భారత జాతీయ కాంగ్రెస్ | పంబన్ సింగ్ ఘటోవర్ | 2,95,017 | 29.04 | -5.64 | |
NOTA | ఎవరు కాదు | 21,288 | 2.10 | +1.01 | |
మెజారిటీ | 3,64,566 | 35.90 | +15.09 | ||
మొత్తం పోలైన ఓట్లు | 10,15,992 | 77.30 | |||
భారతీయ జనతా పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Dibrugarh Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Retrieved 9 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.