Jump to content

smear

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చరుముట, వూయుట, అలుకుట.

  • some Hindus smear their foreheads with ashes హిందువులలో కొందరు నొసట బూడిదె పూసుకుంటారు.
  • they smear the floors with cowdung to keep away insects పురుగులు రాకుండా వుండడమునకై పేడవేసి అలుకుతారు.
  • he smeared the wall with red paint గోడకు యెర్రవర్ణము పూశినాడు.
  • she smeared her face withyellow paint అది ముఖానికి అరిదళము పూసుకొన్నది.
  • he smeared the oilall over the table బల్లమీద నూనె పూశినాడు, చరిమినాడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).