Jump to content

rally

విక్షనరీ నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, or joke యెగతాళి చేసుట.

  • or encourage ప్రోత్సాహము చేసుట.
  • he rallied his troops విరిగిపొయ్యే దండును మంచితనము చేసి పిలుపించినాడు.
  • when he rallied his strength మళ్ళీ ప్రాణము కుదటపడేటప్పటికి.

క్రియ, నామవాచకం, కూడుట, మళ్ళీ కుదటపడుట, నూలుకొనుట, నిమ్మళించుట.

  • when the patient rallied వానికి రోగము కొంచెము నిమ్మళించి నప్పుడు.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).