covenant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, ఒడంబడిక.F+.G+.నియమము.A+.D+. నిర్ణయము. క్రియ, నామవాచకం, ఒడంబడిక చేసుకొనుట, నియమించుకొనుట, నిర్ణయము చేసుకొనుట.
- I covenanted with myself to do this దీన్ని చేయవలెనని నిర్ణయముచేసుకొన్నాను.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).