before
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విభక్తి ప్రత్యయం, and adv.
- (In time) ముందర, మునుపు, పూర్వము.
- The two words ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English.
- Thus ముందు చేస్తాను.
- I will do it before, denotes I will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding.
- " must be translated The next syllables.
- And వెనక or కిందట (after and under )denote preceding.
- Thus in the word నాగలి a plough, the letter గ being the middle syllable, the syllable నా is called కిందటి అక్షరము the following syllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable.
- The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii).
- Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above.
- ఆ పైగా thereafter.
- PHRASES: Ten days before his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు.
- before now యింతకుమునుపు, ఏతత్పూర్వము.
- he died the day before ఆ తొలినాడు చచ్చినాడు.
- before I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు.
- the day before he died వాడు చచ్చేందుకు ముందునాడు.
- the day before yesterday మొన్న.
- the day before that అటు మొన్న.
- the month before last పోయిన నెలకు అవతలి నెల.
- Friday before last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము.
- In the year Vicrama before last (i.e.more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో.
- before Christ ఖ్రీస్తు పుట్టక మునుపు.
- you tell me what I knew before నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు.
- In presence సమక్షమమందు, యెదట.
- they stood before him వాడి యెదట నిలిచిరి.
- In front of యెదట.
- there is a garden before my house నా యింటి యెదట ఒక తోట వున్నది.
- they were going before వాండ్లు ముందరపోతూ వుండిరి.
- before and behind ముందు వెనక.
- he did this not setting God before his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు.
- go before ముందరపో.
- this boy is much before you in learning వాడు చదువు లో నీకు నిండా మించివున్నాడు.
- before day తెల్లవారక మునుపు.
- before the eyes of all men అందరికండ్ల యెదట.
- before mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is before the world భాగ్యవంతుడుగా వున్నాడు.
prep and adv, of garding place these words bear the same sense as is used in English.
- Thus The horses are before the carriage and the footman behind it.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).