apt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, fit తగిన, అర్హమైన, ఉపయుక్తమైన.
- he is an apt scholar అతడుచురుకుబుద్ధి గలవాడు.
- they are apt to drink వాండ్లకు తాగే గుణము కద్దు an apt phraseతగిన మాట.
- glass is apt to break గ్లాసు పగిలిపొయ్యేటిది.
- women are apt toquarrel ఆడవాండ్లు జగడానికి యెక్కడ యెక్కడ అని వుంటారు.
- cold bathing is apt tocause fever or we are apt to get fever from cold bathing చల్ల నీళ్ళలోస్నానము చేస్తే మనకు జ్వరము వచ్చును.
- or ready ఉచితమైన, యోగ్యమైన, సిద్ధమైన.
- quick చురుకైన.
- this thread is apt to break యీ తాడు తెగిపొయ్యేటిది.
- inclinedఇచ్ఛగల.
- children are apt to get the small pox పిల్లకాయలకు అమ్మవారుపోయడము కద్దు.
- he is apt to go to sleep in the middle of business పని చేస్తూవుండగా అతడు నిద్రపొయ్యే దుస్స్వభావము కలదు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).