Jump to content

temporary

విక్షనరీ నుండి
OctraBot (చర్చ | రచనలు) (Bot: Cleaning up old interwiki links) చేసిన 07:12, 25 ఏప్రిల్ 2017 నాటి కూర్పు
(తేడా) ← పాత కూర్పు | ప్రస్తుత కూర్పు (తేడా) | తరువాతి కూర్పు → (తేడా)

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అనిత్యమైన, నిలకడలేని, కొన్నాళ్ళు జరిగే.

  • this life is temporary ప్రాణమనిత్యము.
  • a temporary appointment కొన్నాళ్ళకు వుండి పోయ్యే వుద్యోగము.
  • a temporary abode కొన్నాళ్ళు వుండడము.
  • the temporary difficulties కొద్ది దినములకు తీరిపొయ్యే తొందరలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).