lady
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, దొరసాని, నాయకి, యజమానురాలు.
- sit like a lady ! పెద్దమనిషిగా కూర్చో.
- the gentleman and the lady wer talking ఆయన ఆమె మాట్లాడుతూ వుండిరి.
- the gentlemen and ladies దొరలు దొరసానులు.
- the old lady ముసలిది.
- a young lady చిన్న.
- he and his lady arrived అతడు అతడి పెండ్లామున్ను వచ్చిచేరినారు.
- the servants went and told their lady పనివాండ్లు పోయి దొరసానితో చెప్పుకొన్నారు.
- my lady ! (or, madam !) will you please to give me leave for today ? అమ్మా నేటి దినానికి శలవు యిస్తారా.
- Our Lady అనగా the Virgin Mary some Hindu Saints are called by this name thus : Our lady of the small pox పోలేరమ్మ.
- the lady saint of Madras called Yagatta (i.
- e.
- St.
- Agatha) చెన్న పట్టణపు గ్రామదేవతయైన యేగాత.
- a lady in waiting పరువు గల పరిచారకురాలు,ఆడపాప.
- a lady of easy virtue బోగముది.
- the lady in the straw (Todd in Johnson)బాలింతరాలు.
- a lady''s man సొగసుగాడు.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).