Jump to content

pay

విక్షనరీ నుండి
Mpradeepbot (చర్చ | రచనలు) (Bot: creating page for a word) చేసిన 14:26, 4 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చెల్లించుట, యిచ్చుట.

  • he paid the debt అప్పు తీర్చినాడు.
  • he didnot pay the revenue వాడు ఆ పన్ను కట్టలేదు.
  • did he pay the fine ? వాడుఅపరాధమును యిచ్చినాడా.
  • he paid was servants నౌకరులకు జీతాలిచ్చినాడు.
  • didhe pay you ? నీకు యివ్వవలసినది యిచ్చినాడా.
  • I will pay him for this trick వాడుచేసిన మోసానికి తగిన శిక్ష చేస్తాను.
  • he paid attention to this దీన్ని బాగావిచారించినాడు.
  • I will pay implicit obedience to your orders తమ ఆజ్ఞనుశిరసావహింతును.
  • if you do not do this you will pay the penalty నీవు దీన్నియిట్లా చేయకుంటే వచ్చినదాన్ని అనుభవించు.
  • you will pay the penalty of your lifeనీ ప్రాణానికి వచ్చును.
  • he paid for his folly వాడి అవివేకానికి తగిన ప్రాయశ్చిత్తముకలిగినది.
  • I went to pay him my respects ఆయన దర్శనానికి వెళ్ళినాను.
  • they paidthis tribute to his virtues ఆయన యోగ్యతను యెరిగి దీన్ని చేసినారు.
  • he paidthe debt of nature చచ్చినాడు.
  • they paid him on his own coin బదులుకుబదులు చేసినారు.
  • to pay or daub with pitch కీలు పూసుట.
  • this business willnot pay యీ పని నిషల్ఫము.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=pay&oldid=44032" నుండి వెలికితీశారు