Jump to content

proper

విక్షనరీ నుండి
HydrizBot (చర్చ | రచనలు) (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: chr:proper) చేసిన 13:10, 18 ఆగస్టు 2013 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, తగిన, యుక్తమైన, యోగ్యమైన, స్వకీయమైన, సొంత.

  • this is very proper యిది యుక్తమై.
  • this is not proper యిది తగదు.
  • this is not a proper word యిది మంచి మాట కాదు.
  • this is not a proper Telugu word యిది అచ్చ తెలుగు మాట కాదు.
  • In its proper plalce స్వస్థానము నందు.
  • the carriage was kept not in the proper place but in the garden ఆ బండి వుండవలసిన చోట కాకుండా తోటలో పెట్టి వుండినది.
  • this is not your proper business యిది నీ సొంతపని కాద.
  • the proper meaning of the word ఆ మాట యొక్క నిజమైన అర్థము.
  • a proper name పెట్టు పేరు.
  • to think proper ఆలోచించుట.
  • So as you think proper నీకు యెట్లా యుక్తమో అట్లా చెయ్యి.
  • he thought proper to get drunk and beat his wife తాగి పెండ్లాన్ని కొట్టడము మంచి దనుకొన్నాడు, యోగ్యమనుకొన్నాడు.
  • In Hindustan proper అచ్చహిందుస్తాని దేశములో In the Western or proper Roman Empire (here it means original) అచ్చ రోమను దేశములో, అనాది రోమను దేశములో, మొదటి రోమను దేశములో.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).