ఫ్యామిలీ సర్కస్
Appearance
ఫ్యామిలీ సర్కస్ | |
---|---|
దర్శకత్వం | తేజ |
రచన | తేజ (కథ / చిత్రానువాదం / సంభాషణలు) |
నిర్మాత | సుంకర మధుమురళి |
తారాగణం | జగపతి బాబు గద్దె రాజేంద్రప్రసాద్ రోజా కాంచీ కౌల్ |
ఛాయాగ్రహణం | రసూల్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
నిర్మాణ సంస్థ | మెలోడీ మల్టీమీడియా |
విడుదల తేదీ | 1 జూన్ 2001 |
సినిమా నిడివి | 127 minutes |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఫ్యామిలీ సర్కస్ 2001 లో తేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా. జగపతి బాబు, రోజా ఇందులో ప్రధాన పాత్రధారులు.
తారాగణం
[మార్చు]- సుబ్బు/సుబ్రహ్మణ్యం గా జగపతి బాబు
- రోజా
- రాజేంద్ర ప్రసాద్
- సుధాకర్
- ఝాన్సీ
- కంచి కౌల్
- రమాప్రభ
- గిరిబాబు
- సునీల్
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "నన్ను కొట్టకురో తిట్టకురో" | ఆర్. పి. పట్నాయక్, లెనినా | 3:36 |
2. | "కలలో నీవే" | సాందీప్ | 4:42 |
3. | "జిం జిం జాతర" | ఆర్. పి. పట్నాయక్, రాజేంద్రప్రసాద్ | 4:27 |
4. | "నీలం నీలం" | ఆర్. పి. పట్నాయక్, రవివర్మ | 4:14 |
5. | "మూడు ముళ్ళ బంధం" | పార్ధసారథి, శ్రీధర్, నిత్యసంతోషిణి | 4:00 |
6. | "ఫ్యామిలీ సర్కస్" | కోరస్ | 3:42 |
మొత్తం నిడివి: | 24:06 |