జాతీయ రహదారి 716
(జాతీయ రహదారి 716 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
National Highway 716 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 1,280 కి.మీ. (800 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
దక్షిణం చివర | చెన్నై | |||
ఉత్తరం చివర | ముంబై | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | తమిళనాడు: 82 km ఆంధ్రప్రదేశ్: 387 km కర్ణాటక: 357 Km మహారాష్ట్ర: 455 Km | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | తిరుత్తని, రేణిగుంట,రాజంపేట,
కడప,ఎర్రగుంట్ల, ముద్దనూరు,తాడిపత్రి, గుత్తి,గుంతకల్లు, బళ్లారి,విజయపుర, పూణే,ముంబై. | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 716 ( NH 716 ).[1] ఇది తమిళనాడులోని చెన్నైకి సమీపంలో ఉన్న NH 16 వద్ద మొదలై, ఆంధ్రప్రదేశ్ లోని ముద్దనూరు వద్ద ముగుస్తుంది.
చెన్నై రేణిగుంట మార్గం 4 వరుసలకు విస్తరించబడింది.
మార్గం
[మార్చు]దీని మొత్తం మార్గం పొడవు 319.3 కి.మీ. (198.4 మై.) .[2][3][4]
- తమిళనాడు
చెన్నై, తిరుత్తణి - ఏపీ సరిహద్దు.
- ఆంధ్రప్రదేశ్
TN సరిహద్దు - పుత్తూరు, రేణిగుంట, మామండూరు, సెట్టిగుంట, కోడూరు, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, మాధవరం, వోనిమిట్ట, భాకరాపేట్, కడప (కడప ), కౌరునిపల్లి, వల్లూరు, తాపెట్ల, కొత్తపల్లి, చిడిపిరాల, తిప్పరుంట్లపల్లె ముద్దనూరు .[4]
జంక్షన్లు
[మార్చు]- ఎన్‌హెచ్ 16 చెన్నై వద్ద ముగింపు
- ఎన్‌హెచ్ 716A పుత్తూరు వద్ద.
- ఎన్‌హెచ్ 71 రేణిగుంట వద్ద.
- ఎన్‌హెచ్ 40 కడప.
- ఎన్‌హెచ్ 544D తాడిపత్రి వద్ద.
- ఎన్‌హెచ్ 67 ముద్దనూరు వద్ద.
ఇది కూడ చూడు
[మార్చు]- భారతదేశంలోని జాతీయ రహదారుల జాబితా
- ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారుల జాబితా
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Rationalization of Numbering Systems of National Highways" (PDF). Govt of India. 28 April 2010. Retrieved 21 Aug 2011.
- ↑ "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
- ↑ "New national highways notification dated Nov, 2016" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 14 Aug 2018.
- ↑ 4.0 4.1 "National highway 716 route substitution notification dated Sep, 2017" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 14 Aug 2018.