అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 2009 |
---|---|
Reservation | ఎస్సీ |
Current MP | రమ్యా హరిదాస్ |
Party | కాంగ్రెస్ |
Elected Year | 2019 |
State | కేరళ |
Total Electors | 12,64,471 (2019) |
Assembly Constituencies | తరూర్ చిత్తూరు నెన్మరా అలత్తూరు చెలక్కర కున్నంకుళం వడక్కంచెరి |
అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేరళ రాష్ట్రంలోని 20 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. అలత్తూరు లోక్‌సభ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసిన తర్వాత ఈ నియోజకవర్గం 2008లో నూతనంగా ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
57 | తరూర్ | ఎస్సీ | పాలక్కాడ్ |
58 | చిత్తూరు | జనరల్ | పాలక్కాడ్ |
59 | నెన్మరా[1] | జనరల్ | పాలక్కాడ్ |
60 | అలత్తూరు | జనరల్ | పాలక్కాడ్ |
61 | చెలక్కర | ఎస్సీ | త్రిస్సూర్ |
62 | కున్నంకుళం | జనరల్ | త్రిస్సూర్ |
65 | వడక్కంచెరి | జనరల్ | త్రిస్సూర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | లోక్ సభ | సభ్యుడు | పార్టీ | పదవీకాలం | |
---|---|---|---|---|---|
2009 | 15వ | పి.కె. బిజు | సీపీఐ(ఎం) | 2009 - 2014 | |
2014 | 16వ | 2014 - 2019 | |||
2019 [2] | 17వ | రమ్య హరిదాస్ | కాంగ్రెస్ | 2019 - 2024 | |
2024 | 18వ | కె. రాధాకృష్ణన్ | సీపీఐ(ఎం) | 2024 - |
మూలాలు
[మార్చు]- ↑ "Nemmara has highest electorate in Alathur constituency". The Hindu. 13 March 2009. Archived from the original on 25 January 2013. Retrieved 31 December 2009.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.