Jump to content

అంతిమ పోరాటం

వికీపీడియా నుండి
అంతిమ పోరాటం
దర్శకత్వంరాజకిశోర్
నిర్మాతమిఠాయి చిట్టి
తారాగణంకన్నడ ప్రభాకర్,
శ్రీలత,
తార,
రామిరెడ్డి
సంగీతంహంసలేఖ
నిర్మాణ
సంస్థ
మిఠాయి మూవీస్
విడుదల తేదీ
1991
భాషతెలుగు

అంతిమ పోరాటం 1991లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. "మిఠాయి మూవీస్" బ్యానర్‌పై పట్నాల సన్యాసిరావు సమర్పణలో మిఠాయి చిట్టి నిర్మించిన ఈ సినిమాకు రాజకిశోర్ దర్శకుడు.[1] 1990లో విడుదలైన "ఛాలెంజ్" అనే కన్నడ సినిమా దీనికి మాతృక.

తారాగణం[2]

[మార్చు]

సాంకేతికవర్గం[2]

[మార్చు]
  • కథ : శేషు చక్రవర్తి
  • సంగీతం: హంసలేఖ
  • కూర్పు: కె.బాలు
  • కళ: పి.వి.రెడ్డి
  • నృత్యాలు: సతీష్
  • స్టంట్స్: సాహుల్
  • ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజకిశోర్
  • నిర్మాత: మిఠాయి చిట్టి

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Anthima Poratam (Raja Kishore) 1991". ఇండియన్ సినిమా. Retrieved 7 December 2022.
  2. 2.0 2.1 వెబ్ మాస్టర్. "Challenge (ಚಾಲೆಂಜ್)". చిత్రలోక కన్నడ. Retrieved 7 December 2022.

బయటి లింకులు

[మార్చు]