2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు డిసెంబర్ లో జరిగాయి. ప్రస్తుత గుజరాత్ శాసనసభ కాలపరిమితి 2023 ఫిబ్రవరి 18న ముగుస్తుంది. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది.[1] గుజరాత్‌లో మొత్తం 4 కోట్ల 90 లక్షల 89 వేల 765 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2 కోట్ల 53 లక్షల 36 వేల 610 మంది, మహిళా ఓటర్లు 2 కోట్ల 37 లక్షల 51 వేల 738 మంది, ట్రాన్స్ జెండర్‌కు చెందిన 1,417 మంది ఓటర్లు ఉన్నారు.[2][3] గుజరాత్ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8న వెలువడగా బీజేపీ156 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, ఆప్ 5 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు.[4]
షెడ్యూల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం 2022 నవంబర్ 3న ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయని, మొదటి దశ డిసెంబరు 1వ తేదీన 89 స్థానాలకు , రెండో దశ డిసెంబరు 5వతేదీన 93 స్థానాలకు పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండే వెల్లడించారు.[5][6]
పోలింగ్ తేదీ | విడత | |
---|---|---|
I | II | |
నామినేషన్స్ ప్రారంభం | 5 నవంబర్ 2022 | 10 నవంబర్ 2022 |
నామినేషన్ల చివరి తేదీ | 14 నవంబర్ 2022 | 17 నవంబర్ 2022 |
నామినేషన్ల పరిశీలన | 15 నవంబర్ 2022 | 18 నవంబర్ 2022 |
నామినేషన్ల ఉపసంహరణ | 17 నవంబర్ 2022 | 21 నవంబర్ 2022 |
పోలింగ్ తేదీ | 1 డిసెంబర్ 2022 | 5 డిసెంబర్ 2022 |
ఎన్నికల ఫలితాలు | 8 డిసెంబర్ 2022 |
పార్టీలు
నం. | పార్టీ | జెండా | గుర్తు | నాయకుడు | ఫోటో | పోటీ చేసిన సీట్లు |
---|---|---|---|---|---|---|
1 | భారతీయ జనతా పార్టీ | భూపేంద్రభాయ్ పటేల్ | 182[7] | |||
2 | కాంగ్రెస్ | జగదీష్ ఠాకూర్ | 179[8] | |||
3 | ఆప్ [9] | ఇసుదాన్ గాధ్వి | 108 ప్రకటించింది [10] | |||
4 | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | జయంత్ భాయ్ పటేల్ బోస్కీ | 4[11] | |||
5 | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | విజయ్ షెన్మరే | 9 | |||
6 | భారతీయ గిరిజన పార్టీ [12] | ఛోటుభాయ్ వాసవ | 26[13] | |||
7 | ఎంఐఎం [14] | సబీర్ భాయ్ కబ్లీవాలా | 5 [15] | |||
8 | తృణమూల్ కాంగ్రెస్ [16] | జితేంద్ర ఖదైత |
ఎన్నికైన సభ్యులు
జిల్లా | ఓటింగ్
తేదీ |
నియోజకవర్గం | విజేత | ద్వితియ విజేత | మెజారిటీ | 2017
విజేత | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నం. | పేరు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | % | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | % | ||||||
కచ్ | 1 డిసెంబర్ 2022 | 1 | అబ్దస | పీఎం జడేజా | బీజేపీ | 80,195 | 49.15 | మమద్ జంగ్ జాట్ | INC | 70,764 | 43.37 | 9,431 | ఐఎన్‌సీ | ||
2 | మాండవి | అనిరుద్ధ్ దవే | బీజేపీ | 90,303 | 53.3 | రాజేందర్‌సింగ్ జడేజా | INC | 42,006 | 24.79 | 48,297 | బీజేపీ | ||||
3 | భుజ్ | కేశుభాయ్ పటేల్ | బీజేపీ | 96,582 | 53.29 | అర్జన్ భూడియా | INC | 36,768 | 20.4 | 59,814 | బీజేపీ | ||||
4 | అంజర్ | త్రికం ఛంగా | బీజేపీ | 99,076 | 56.52 | రమేష్ దంగర్ | INC | 61,367 | 35.01 | 37,709 | బీజేపీ | ||||
5 | గాంధీధామ్ (SC) | మాల్తీ మహేశ్వరి | బీజేపీ | 83,760 | 55.23 | బిటి మహేశ్వరి | INC | 45,929 | 30.28 | 37,831 | బీజేపీ | ||||
6 | రాపర్ | వీరేంద్రసింగ్ జడేజా | బీజేపీ | 66,961 | 46.17 | బచ్చు అరేథియా | INC | 66,384 | 45.77 | 577 | ఐఎన్‌సీ | ||||
బనస్కాంత | 5 డిసెంబర్ 2022 | 7 | వావ్ | జెనిబెన్ ఠాకోర్ | INC | 1,02,513 | 45.26 | స్వరూప్‌జీ ఠాకూర్ | బీజేపీ | 86,912 | 38.37 | 15,601 | ఐఎన్‌సీ | ||
8 | థారడ్ | శంకర్ చౌదరి | బీజేపీ | 1,17,891 | 54.27 | గులాబ్‌సిన్హ్ పిరాభాయ్ రాజ్‌పుత్ | INC | 91,385 | 42.07 | 26,506 | బీజేపీ | ||||
9 | ధనేరా | మావ్జీ దేశాయ్ | స్వతంత్ర | 96,053 | 46.96 | భగవాన్ జీ చౌదరి | బీజేపీ | 60,357 | 29.51 | 35,696 | ఐఎన్‌సీ | ||||
10 | దంతా (ST) | కాంతిభాయ్ ఖరాడీ | INC | 85,134 | 46.42 | లధుభాయ్ పరాఘీ | బీజేపీ | 78,807 | 42.97 | 6,327 | ఐఎన్‌సీ | ||||
11 | వడ్గం (SC) | జిగ్నేష్ మేవానీ | INC | 94,765 | 48 | మణిలాల్ వాఘేలా | బీజేపీ | 89,837 | 45.51 | 4,928 | IND | ||||
12 | పాలన్పూర్ | అనికేత్ థాకర్ | బీజేపీ | 95,588 | 52.93 | మహేష్ పటేల్ | INC | 68,608 | 37.99 | 26,980 | ఐఎన్‌సీ | ||||
13 | దీసా | ప్రవీణ్ మాలి | బీజేపీ | 98,006 | 45.51 | సంజయ్ రాబారి | INC | 55,359 | 25.71 | 42,647 | బీజేపీ | ||||
14 | దేవదార్ | కేశాజీ చౌహాన్ | బీజేపీ | 1,09,123 | 56.66 | శివభాయ్ భూరియా | INC | 70,709 | 36.71 | 38,414 | ఐఎన్‌సీ | ||||
15 | కాంక్రేజ్ | అమృత్ భాయ్ ఠాకూర్ | INC | 96,624 | 47.81 | కీర్తిసిన్హ్ వాఘేలా | బీజేపీ | 91,329 | 45.19 | 5,295 | బీజేపీ | ||||
పటాన్ | 5 డిసెంబర్ 2022 | 16 | రాధన్‌పూర్ | లావింగ్‌జీ ఠాకూర్ | బీజేపీ | 1,04,512 | 52.7 | రఘుభాయ్ దేశాయ్ | INC | 82,045 | 41.37 | 22,467 | ఐఎన్‌సీ | ||
17 | చనస్మా | దినేష్‌భాయ్ ఠాకూర్ | INC | 86,406 | 46.43 | దిలీప్‌కుమార్ ఠాకూర్ | బీజేపీ | 85,002 | 45.67 | 1,404 | బీజేపీ | ||||
18 | పటాన్ | డాక్టర్ కిరీట్‌కుమార్ పటేల్ | INC | 1,03,505 | 50.16 | రాజుల్బెన్ దేశాయ్ | బీజేపీ | 86,328 | 41.84 | 17,177 | ఐఎన్‌సీ | ||||
19 | సిద్ధ్‌పూర్ | బల్వంత్‌సిన్హ్ రాజ్‌పుత్ | బీజేపీ | 91,187 | 48.19 | చందంజీ ఠాకూర్ | INC | 88,373 | 46.7 | 2,814 | ఐఎన్‌సీ | ||||
మెహసానా | 5 డిసెంబర్ 2022 | 20 | ఖేరాలు | సర్దార్‌సింహ చౌదరి | బీజేపీ | 55,460 | 36.3 | ముఖేష్‌భాయ్ ఎం. దేశాయ్ | INC | 51,496 | 33.7 | 3,964 | బీజేపీ | ||
21 | ఉంఝా | కిరీట్ పటేల్ | బీజేపీ | 88,561 | 59.75 | పటేల్ అరవింద్ అమ్రత్‌లాల్ | INC | 37,093 | 25.03 | 51,468 | ఐఎన్‌సీ | ||||
22 | విస్నగర్ | రుషికేశ్ పటేల్ | బీజేపీ | 88,356 | 55.11 | కిరీటిభాయ్ పటేల్ | INC | 53,951 | 33.65 | 34,405 | బీజేపీ | ||||
23 | బెచ్రాజీ | సుఖాజీ ఠాకూర్ | బీజేపీ | 69,872 | 42.96 | భోపాజీ ఠాకూర్ | INC | 58,586 | 36.02 | 11,286 | ఐఎన్‌సీ | ||||
24 | కడి (SC) | కర్షన్‌భాయ్ సోలంకి | బీజేపీ | 1,07,052 | 53.45 | పర్మార్ ప్రవీణ్భాయ్ గణపత్భాయ్ | INC | 78,858 | 39.37 | 28,194 | బీజేపీ | ||||
25 | మహేసన | ముఖేష్ పటేల్ | బీజేపీ | 98,816 | 56.07 | PK పటేల్ | INC | 53,022 | 30.09 | 45,794 | బీజేపీ | ||||
26 | విజాపూర్ | CJ చావ్డా | INC | 78,749 | 49.52 | రామన్‌భాయ్ పటేల్ | బీజేపీ | 71,696 | 45.08 | 7,053 | బీజేపీ | ||||
సబర్కాంత | 5 డిసెంబర్ 2022 | 27 | హిమత్‌నగర్ | VDJhala | బీజేపీ | 98,792 | 48.35 | కమలేష్ కుమార్ పటేల్ | INC | 89,932 | 44.01 | 8,860 | బీజేపీ | ||
28 | ఇదార్ (SC) | రామన్‌లాల్ వోరా | బీజేపీ | 1,13,921 | 55.16 | రమాభాయ్ సోలంకి | INC | 74,481 | 36.06 | 39,440 | బీజేపీ | ||||
29 | ఖేద్బ్రహ్మ (ST) | తుషార్ చౌదరి | INC | 67,349 | 32.67 | అశ్విన్ కొత్వాల్ | బీజేపీ | 65,685 | 31.86 | 1,664 | ఐఎన్‌సీ | ||||
ఆరావళి | 5 డిసెంబర్ 2022 | 30 | భిలోడా (ST) | పునంచంద్ బరందా | బీజేపీ | 90,396 | 43.62 | రూపసిన్హ్ భగోడా | AAP | 61,628 | 29.74 | 28,768 | ఐఎన్‌సీ | ||
31 | మోదస | భిఖుభాయ్ పర్మార్ | బీజేపీ | 98,475 | 53.02 | రాజేంద్రసింగ్ ఠాకూర్ | INC | 63,687 | 34.29 | 34,788 | ఐఎన్‌సీ | ||||
32 | బయాద్ | ధవల్సిన్హ్ జాలా | స్వతంత్ర | 67,078 | 38.87 | భిఖిబెన్ పర్మార్ | బీజేపీ | 61,260 | 35.5 | 5,818 | ఐఎన్‌సీ | ||||
సబర్కాంత | 5 డిసెంబర్ 2022 | 33 | ప్రతిజ్ | గజేంద్రసింహ పర్మార్ | బీజేపీ | 1,05,324 | 57.23 | బహెచర్‌సింగ్ రాథోడ్ | INC | 40,702 | 22.12 | 64,622 | బీజేపీ | ||
గాంధీనగర్ | 5 డిసెంబర్ 2022 | 34 | దహేగం | బాల్‌రాజ్‌సింగ్ చౌహాన్ | బీజేపీ | 75,133 | 49.26 | వఖత్‌సిన్హ్ చౌహాన్ | INC | 58,960 | 38.65 | 16,173 | బీజేపీ | ||
35 | గాంధీనగర్ సౌత్ | అల్పేష్ ఠాకూర్ | బీజేపీ | 1,34,051 | 54.59 | హిమాన్షు పటేల్ | INC | 90,987 | 37.05 | 43,064 | బీజేపీ | ||||
36 | గాంధీనగర్ నార్త్ | రిటాబెన్ పటేల్ | బీజేపీ | 80,623 | 51.25 | వీరేంద్రసింగ్ వాఘేలా | INC | 54,512 | 34.65 | 26,111 | ఐఎన్‌సీ | ||||
37 | మాన్సా | జయంతిభాయ్ పటేల్ | బీజేపీ | 98,144 | 59.29 | బాబూసింగ్ ఠాకూర్ | INC | 58,878 | 35.57 | 39,266 | ఐఎన్‌సీ | ||||
38 | కలోల్ | లక్ష్మణ్‌జీ ఠాకూర్ | బీజేపీ | 86,102 | 49.41 | బల్దేవ్జీ ఠాకూర్ | INC | 80,369 | 46.12 | 5,733 | ఐఎన్‌సీ | ||||
అహ్మదాబాద్ | 5 డిసెంబర్ 2022 | 39 | విరామగం | హార్దిక్ పటేల్ | బీజేపీ | 99,155 | 49.64 | అమర్‌సింగ్ ఠాకూర్ | AAP | 42,724 | 23.75 | 51,707 | ఐఎన్‌సీ | ||
40 | సనంద్ | కనుభాయ్ పటేల్ | బీజేపీ | 1,00,083 | 51.40 | రమేష్ పటేల్ | INC | 64,813 | 33.23 | 35,369 | బీజేపీ | ||||
41 | ఘట్లోడియా | భూపేంద్రభాయ్ పటేల్ | బీజేపీ | 2,13,530 | 82.95 | అమీ యాజ్ఞిక్ | INC | 21,267 | 8.26 | 1,92,263 | బీజేపీ | ||||
42 | వేజల్పూర్ | అమిత్ థాకర్ | బీజేపీ | 1,28,049 | 56.18 | రాజేంద్ర పటేల్ | INC | 68,398 | 30.01 | 59,651 | బీజేపీ | ||||
43 | వత్వ | బాబూసింగ్ జాదవ్ | బీజేపీ | 1,51,710 | 64.09 | బల్వంత్‌సింగ్ గాధ్వి | INC | 51,664 | 21.83 | 1,00,046 | బీజేపీ | ||||
44 | ఎల్లిస్బ్రిడ్జ్ | అమిత్ షా | బీజేపీ | 1,19,323 | 80.39 | భిఖుభాయ్ దవే | INC | 14,527 | 9.79 | 1,04,796 | బీజేపీ | ||||
45 | నరన్‌పురా | జితేంద్రకుమార్ పటేల్ | బీజేపీ | 1,08,160 | 77.48 | సోనాల్ పటేల్ | INC | 15,360 | 11.00 | 92,800 | బీజేపీ | ||||
46 | నికోల్ | జగదీష్ విశ్వకర్మ | బీజేపీ | 93,714 | 61.73 | రంజిత్‌సింగ్ బరద్ | INC | 38,516 | 25.37 | 55,198 | బీజేపీ | ||||
47 | నరోడా | పాయల్ కుక్రాణి | బీజేపీ | 112,767 | 71.49 | ఓంప్రకాష్ తివారీ | AAP | 29,254 | 18.54 | 83,513 | బీజేపీ | ||||
48 | ఠక్కర్‌బాపా నగర్ | కంచన్‌బెన్ రాడాడియా | బీజేపీ | 89,409 | 65.66 | విజయ్‌కుమార్ బ్రహ్మభట్ | INC | 25,610 | 18.81 | 63,799 | బీజేపీ | ||||
49 | బాపునగర్ | దినేష్‌సిన్హ్ కుష్వాహ | బీజేపీ | 59,465 | 48.85 | హిమత్‌సింగ్ పటేల్ | INC | 47,395 | 38.94 | 12,070 | ఐఎన్‌సీ | ||||
50 | అమరైవాడి | హస్ముఖ్ పటేల్ | బీజేపీ | 93,994 | 58.98 | ధర్మేంద్ర పటేల్ | INC | 50,722 | 31.83 | 43,272 | బీజేపీ | ||||
51 | దరియాపూర్ | కౌశిక్ జైన్ | బీజేపీ | 61,490 | 49.05 | గ్యాసుద్దీన్ షేక్ | INC | 56,005 | 44.67 | 5,485 | ఐఎన్‌సీ | ||||
52 | జమాల్‌పూర్-ఖాదియా | ఇమ్రాన్ ఖేదావాలా | INC | 54,847 | 45.88 | భూషణ్ భట్ | బీజేపీ | 41,829 | 35.17 | 13,658 | ఐఎన్‌సీ | ||||
53 | మణినగర్ | అమూల్ భట్ | బీజేపీ | 113,083 | 73.35 | సీఎం రాజ్‌పుత్ | INC | 22,355 | 14.49 | 90,728 | బీజేపీ | ||||
54 | డానిలిమ్డా (SC) | శైలేష్ పర్మార్ | INC | 69,130 | 44.13 | నరేష్‌భాయ్ వ్యాస్ | బీజేపీ | 55,643 | 35.52 | 13,487 | ఐఎన్‌సీ | ||||
55 | సబర్మతి | హర్షద్‌భాయ్ పటేల్ | బీజేపీ | 120,202 | 76.75 | దినేష్‌సింగ్ మహీదా | INC | 21,518 | 13.74 | 98,684 | బీజేపీ | ||||
56 | అసర్వా (SC) | దర్శన వాఘేలా | బీజేపీ | 80,155 | 64.13 | విపుల్ పర్మార్ | INC | 25,982 | 20.79 | 54,173 | బీజేపీ | ||||
57 | దస్క్రోయ్ | బాబూభాయ్ జమ్నాదాస్ | బీజేపీ | 159,107 | 62.93 | ఉమేద్జి జాలా | INC | 67,470 | 26.69 | 91,637 | బీజేపీ | ||||
58 | ధోల్కా | కిరిత్సిన్హ్ దభి | బీజేపీ | 84,773 | 49.77 | అశ్విన్ రాథోడ్ | INC | 71,368 | 41.9 | 13,405 | బీజేపీ | ||||
59 | ధంధూక | కాలాభాయ్ దభి | బీజేపీ | 91,528 | 55.1 | హర్పాల్‌సింగ్ చుడస్మా | INC | 57,202 | 34.44 | 34,326 | ఐఎన్‌సీ | ||||
సురేంద్రనగర్ | 1 డిసెంబర్ 2022 | 60 | దాసదా (SC) | పర్షోత్తమ్ పర్మార్ | బీజేపీ | 76,344 | 45.56 | నౌషాద్ సోలంకి | INC | 74,165 | 44.26 | 2,179 | ఐఎన్‌సీ | ||
61 | లింబ్డి | కిరిత్‌సిన్హ్ రానా | బీజేపీ | 81,765 | 44.5 | మయూర్ సకారియా | AAP | 58,619 | 31.9 | 23,146 | ఐఎన్‌సీ | ||||
62 | వాధ్వన్ | జగదీష్ మక్వానా | బీజేపీ | 1,05,903 | 60.11 | హితేష్ పటేల్ బజరంగ్ | AAP | 40,414 | 22.94 | 65,489 | బీజేపీ | ||||
63 | చోటిలా | షామ్జీ చౌహాన్ | బీజేపీ | 71,039 | 42.52 | రాజు కర్పడ | AAP | 45,397 | 27.17 | 25,642 | ఐఎన్‌సీ | ||||
64 | ధృంగాధ్ర | ప్రకాష్ వర్మోరా | బీజేపీ | 1,02,844 | 48.88 | ఛత్తర్‌సింహ గుంజరియా | INC | 69,871 | 33.21 | 32,973 | ఐఎన్‌సీ | ||||
మోర్బి | 1 డిసెంబర్ 2022 | 65 | మోర్బి | కాంతిలాల్ అమృతీయ | బీజేపీ | 1,14,538 | 59.21 | జయంతి పటేల్ | INC | 52,459 | 27.12 | 62,079 | ఐఎన్‌సీ | ||
66 | టంకరా | దుర్లభ్జీ దేథారియా | బీజేపీ | 83,274 | 46.6 | లలిత కగతారా | INC | 73,018 | 40.86 | 10,256 | ఐఎన్‌సీ | ||||
67 | వంకనేర్ | జితు సోమాని | బీజేపీ | 80,677 | 39.75 | మహ్మద్ జావేద్ పిర్జాదా | INC | 60,722 | 29.92 | 19,955 | ఐఎన్‌సీ | ||||
రాజ్‌కోట్ | 1 డిసెంబర్ 2022 | 68 | రాజ్‌కోట్ తూర్పు | ఉదయ్ కాంగడ్ | బీజేపీ | 86,194 | 46.38 | ఇంద్రనీల్ రాజ్‌గురు | INC | 57,559 | 30.97 | 28,635 | బీజేపీ | ||
69 | రాజ్‌కోట్ వెస్ట్ | దర్శిత షా | బీజేపీ | 1,38,687 | 67.98 | మన్సుఖ్ భాయ్ కలరియా | INC | 32,712 | 16.03 | 1,05,975 | బీజేపీ | ||||
70 | రాజ్‌కోట్ సౌత్ | రమేష్ భాయ్ తిలాలా | బీజేపీ | 1,01,734 | 66.37 | శివలాల్ బరాసియా | AAP | 22,870 | 14.92 | 78,864 | బీజేపీ | ||||
71 | రాజ్‌కోట్ రూరల్ (SC) | భానుబెన్ బబారియా | బీజేపీ | 1,19,695 | 52.54 | వశ్రంభాయ్ సగతియా | AAP | 71,201 | 31.25 | 48,494 | బీజేపీ | ||||
72 | జస్దాన్ | కున్వర్జిభాయ్ బవలియా | బీజేపీ | 63,808 | 39.54 | తేజస్భాయ్ గజీపరా | AAP | 47,636 | 29.52 | 16,172 | ఐఎన్‌సీ | ||||
73 | గొండాల్ | గీతాబా జడేజా | బీజేపీ | 86,062 | 59.49 | యతీష్ దేశాయ్ | INC | 42,749 | 29.55 | 43,313 | బీజేపీ | ||||
74 | జెట్పూర్ | జయేష్‌భాయ్ రాడాడియా | బీజేపీ | 1,06,471 | 60.79 | రోహిత్ భాయ్ భువ | AAP | 29,545 | 16.87 | 76,926 | బీజేపీ | ||||
75 | ధోరజి | మహేంద్రభాయ్ పడలియా | బీజేపీ | 66,430 | 42.84 | లలిత్ వాసోయా | INC | 54,182 | 34.95 | 12,248 | ఐఎన్‌సీ | ||||
జామ్‌నగర్ | 1 డిసెంబర్ 2022 | 76 | కలవాడ్ (SC) | మేఘ్జీభాయ్ చావ్డా | బీజేపీ | 59,292 | 45.22 | జిగ్నేష్ సోలంకి | AAP | 43,442 | 33.13 | 15,850 | ఐఎన్‌సీ | ||
77 | జామ్‌నగర్ రూరల్ | రాఘవజీ పటేల్ | బీజేపీ | 79,439 | 48.8 | ప్రకాష్ దొంగ | AAP | 31,939 | 19.62 | 47,500 | ఐఎన్‌సీ | ||||
78 | జామ్‌నగర్ నార్త్ | రివాబా జడేజా | బీజేపీ | 88,835 | 57.79 | కర్సన్‌భాయ్ కర్మూర్ | AAP | 35,265 | 22.94 | 53,570 | బీజేపీ | ||||
79 | జామ్‌నగర్ సౌత్ | దివ్యేష్ అక్బరీ | బీజేపీ | 86,492 | 65.12 | మనోజ్ కతీరియా | INC | 23,795 | 17.92 | 62,697 | బీజేపీ | ||||
80 | జంజోధ్‌పూర్ | హేమంత్ అహిర్ | AAP | 71,397 | 47.45 | చిమన్ సపరియా | బీజేపీ | 60,994 | 40.54గా ఉంది | 10,403 | ఐఎన్‌సీ | ||||
దేవభూమి ద్వారక | 1 డిసెంబర్ 2022 | 81 | ఖంబలియా | ములుభాయ్ బేరా | బీజేపీ | 77,834 | 40.96 | ఇసుదాన్ గాధ్వి | AAP | 59,089 | 31.10 | 18,745 | ఐఎన్‌సీ | ||
82 | ద్వారక | పబూభా మానెక్ | బీజేపీ | 74,018 | 41.08 | ములుభాయ్ అహిర్ | INC | 68,691 | 38.12 | 5,327 | బీజేపీ | ||||
పోర్బందర్ | 1 డిసెంబర్ 2022 | 83 | పోర్బందర్ | అర్జున్ మోద్వాడియా | INC | 82,056 | 49.36 | బాబూభాయ్ బోఖిరియా | బీజేపీ | 73,875 | 44.44 | 8,181 | బీజేపీ | ||
84 | కుటియన | కంధల్ జడేజా | SP | 60,744 | 46.94 | ధెలిబెన్ ఒధేధరా | బీజేపీ | 34,032 | 26.30 | 26,712 | NCP | ||||
జునాగఢ్ | 1 డిసెంబర్ 2022 | 85 | మానవదర్ | అరవింద్ లడనీ | INC | 64,690 | 42.14 | జవహర్‌భాయ్ చావ్డా | బీజేపీ | 61,237 | 39.89 | 3,453 | ఐఎన్‌సీ | ||
86 | జునాగఢ్ | సంజయ్ కొరాడియా | బీజేపీ | 86,616 | 52.01 | భిఖాభాయ్ జోషి | INC | 44,360 | 27.26 | 40,256 | ఐఎన్‌సీ | ||||
87 | విశ్వదర్ | భూపత్ భయాని | AAP | 66,210 | 45.18 | హర్షద్ రిబాదియా | బీజేపీ | 59,147 | 40.36 | 7,063 | ఐఎన్‌సీ | ||||
88 | కేశోద్ | దేవభాయ్ మలం | బీజేపీ | 55,802 | 36.09 | హీరాభాయ్ జోతవా | INC | 51,594 | 33.36 | 4,208 | బీజేపీ | ||||
89 | మంగ్రోల్ (జునాగఢ్) | భగవాన్ కరగతీయ | బీజేపీ | 60,896 | 41.21 | బాబు వాజా | INC | 38,395 | 25.98 | 22,501 | ఐఎన్‌సీ | ||||
గిర్ సోమనాథ్ | 1 డిసెంబర్ 2022 | 90 | సోమనాథ్ | విమల్ చూడస్మా | INC | 73,819 | 38.2 | మన్‌సిన్హ్ పర్మార్ | బీజేపీ | 72,897 | 37.72 | 922 | ఐఎన్‌సీ | ||
91 | తలలా | భగాభాయ్ ధనాభాయ్ బరద్ | బీజేపీ | 64,788 | 43.17 | దేవేంద్ర సోలంకి | AAP | 44,733 | 29.81 | 20,055 | ఐఎన్‌సీ | ||||
92 | కోడినార్ (SC) | ప్రద్యుమాన్ వాజ | బీజేపీ | 77,794 | 51.38 | మహేష్ మక్వానా | INC | 58,408 | 38.58 | 19,386 | ఐఎన్‌సీ | ||||
93 | ఉనా | కాళూభాయ్ రాథోడ్ | బీజేపీ | 95,860 | 56.46 | పంజా వంశ్ | INC | 52,334 | 30.83 | 43,526 | ఐఎన్‌సీ | ||||
అమ్రేలి | 1 డిసెంబర్ 2022 | 94 | ధరి | జైసుఖ్ భాయ్ కాకడియా | బీజేపీ | 46,466 | 39.00 | కాంతిభాయ్ సతాసియా | AAP | 37,749 | 31.68 | 8,717 | ఐఎన్‌సీ | ||
95 | అమ్రేలి | కౌశిక్ వేకారియ | బీజేపీ | 89,034 | 54.89 | పరేష్ ధనాని | INC | 42,377 | 26.12 | 46,657 | ఐఎన్‌సీ | ||||
96 | లాఠీ | జనక్ భాయ్ తలావియా | బీజేపీ | 64,866 | 49.12 | విర్జీభాయ్ తుమ్మర్ | INC | 35,592 | 26.95 | 29,274 | ఐఎన్‌సీ | ||||
97 | సావరకుండ్ల | మహేష్ కస్వాలా | బీజేపీ | 63,757 | 46.01 | ప్రతాప్ దధత్ | INC | 60,265 | 43.49 | 3,492 | ఐఎన్‌సీ | ||||
98 | రాజుల | హీరాభాయ్ సోలంకి | బీజేపీ | 78,482 | 43.69 | అంబరీష్‌కుమార్ డెర్ | INC | 63,019 | 37.87 | 10,463 | ఐఎన్‌సీ | ||||
భావ్‌నగర్ | 1 డిసెంబర్ 2022 | 99 | మహువ (భావనగర్) | శివభాయ్ గోహిల్ | బీజేపీ | 86,463 | 55.92 | కను కల్సరియా | INC | 55,991 | 36.22 | 30,472 | బీజేపీ | ||
100 | తలజా | గౌతమ్ చౌహాన్ | బీజేపీ | 90,255 | 57.62 | కను బరయ్యా | INC | 46,949 | 29.97 | 43,306 | ఐఎన్‌సీ | ||||
101 | గరియాధర్ | సుధీర్ వాఘని | AAP | 60,944 | 43.46 | కేశుభాయ్ నక్రాణి | బీజేపీ | 56,125 | 40.03 | 4,819 | బీజేపీ | ||||
102 | పాలితానా | భికాభాయ్ బరయ్యా | బీజేపీ | 81,568 | 48.77 | రాథోడ్ ప్రవీణ్ | INC | 53,991 | 32.28 | 27,577 | బీజేపీ | ||||
103 | భావ్‌నగర్ రూరల్ | పర్షోత్తం సోలంకి | బీజేపీ | 1,16,034 | 63.61 | రేవత్‌సింగ్ గోహిల్ | INC | 42,550 | 23.33 | 73,484 | బీజేపీ | ||||
104 | భావ్‌నగర్ తూర్పు | సెజల్ పాండ్యా | బీజేపీ | 98,707 | 60.71 | బలదేవ్ సోలంకి | INC | 36,153 | 22.23 | 62,554 | బీజేపీ | ||||
105 | భావ్‌నగర్ వెస్ట్ | జితు వాఘని | బీజేపీ | 85,188 | 52.7 | కిషోర్‌సిన్హ్ గోహిల్ | INC | 43,266 | 26.77 | 41,922 | బీజేపీ | ||||
బొటాడ్ | 1 డిసెంబర్ 2022 | 106 | గఢడ (SC) | శంభుప్రసాద్ తుండియా | బీజేపీ | 64,386 | 47.22 | రమేష్ పర్మార్ | AAP | 37,692 | 27.64 | 26,694 | ఐఎన్‌సీ | ||
107 | బొటాడ్ | ఉమేష్ మక్వానా | AAP | 80,581 | 43.04 | ఘనశ్యామ్ విరాణి | బీజేపీ | 77,802 | 41.56 | 2,779 | బీజేపీ | ||||
ఆనంద్ | 5 డిసెంబర్ 2022 | 108 | ఖంభాట్ | చిరగ్‌కుమార్ అరవింద్‌భాయ్ పటేల్ | INC | 69,069 | 43.53 | మహేష్‌కుమార్ కనైలాల్ రావల్ | బీజేపీ | 65,358 | 41.19 | 3,711 | బీజేపీ | ||
109 | బోర్సాద్ | రామన్‌భాయ్ భిఖాభాయ్ సోలంకీ | బీజేపీ | 91,772 | 50.35 | రాజేంద్రసిన్హ్ ధీర్సింహ పర్మార్ | INC | 80,607 | 44.23 | 11,165 | ఐఎన్‌సీ | ||||
110 | అంక్లావ్ | అమిత్ చావ్డా | INC | 81,512 | 48.71 | గులాబ్‌సిన్హ్ రతన్‌సిన్హ పధియార్ | బీజేపీ | 78,753 | 47.07 | 2,729 | ఐఎన్‌సీ | ||||
111 | ఉమ్రేత్ | గోవింద్‌భాయ్ రాయ్జీభాయ్ పర్మార్ | బీజేపీ | 95,639 | 51.32 | జయంత్ పటేల్ | NCP | 68,922 | 36.99 | 26,717 | బీజేపీ | ||||
112 | ఆనంద్ | యోగేష్ ఆర్. పటేల్ | బీజేపీ | 111,859 | 57.68గా ఉంది | కాంతిభాయ్ సోధా పర్మార్ | INC | 70,236 | 36.22 | 41,623 | ఐఎన్‌సీ | ||||
113 | పెట్లాడ్ | కమలేష్ భాయ్ రమేష్ భాయ్ పటేల్ | బీజేపీ | 89,166 | 52.30 | ప్రకాష్ బుధాభాయ్ పర్మార్ | INC | 71,212 | 41.77గా ఉంది | 17,954 | ఐఎన్‌సీ | ||||
114 | సోజిత్ర | విపుల్‌కుమార్ వినుభాయ్ పటేల్ | బీజేపీ | 87,300 | 56.47 | పూనంభాయ్ మాధభాయ్ పర్మార్ | INC | 57,781 | 37.37 | 29,519 | ఐఎన్‌సీ | ||||
ఖేదా | 5 డిసెంబర్ 2022 | 115 | మాటర్ | అశాభాయ్ పర్మార్ | బీజేపీ | 84,295 | 47.45 | సంజయ్ భాయ్ పటేల్ | INC | 68,444 | 38.43 | 15,851 | బీజేపీ | ||
116 | నాడియాడ్ | పంకజ్ దేశాయ్ | బీజేపీ | 1,04,369 | 63.04 | ధ్రువ్ పటేల్ | INC | 50,498 | 30.50 | 53,871 | బీజేపీ | ||||
117 | మెహమదాబాద్ | అర్జున్‌సింగ్ చౌహాన్ | బీజేపీ | 1,08,541 | 59.54 | జువాసిన్ చౌహాన్ | INC | 62,937 | 34.52 | 45,604 | బీజేపీ | ||||
118 | మహుధ | సంజయ్‌సింహ మహీదా | బీజేపీ | 91,900 | 52.39 | ఇంద్రజిత్‌సింగ్ పర్మార్ | INC | 66,211 | 37.75 | 25,689 | ఐఎన్‌సీ | ||||
119 | థాస్ర | యోగేంద్రసింగ్ పర్మార్ | బీజేపీ | 1,21,348 | 61.76 | కాంతిభాయ్ పర్మార్ | INC | 59,429 | 30.24 | 61,919 | ఐఎన్‌సీ | ||||
120 | కపద్వంజ్ | రాజేష్‌కుమార్ జాలా | బీజేపీ | 1,12,036 | 53.97 | కాలాభాయ్ దభి | INC | 80,158 | 38.62 | 31,878 | ఐఎన్‌సీ | ||||
121 | బాలసినోర్ | మన్‌సిన్ చౌహాన్ | బీజేపీ | 92,501 | 50.76 | అజిత్‌సింగ్ చౌహాన్ | INC | 41,079 | 22.54 | 51,422 | ఐఎన్‌సీ | ||||
మహిసాగర్ | 5 డిసెంబర్ 2022 | 122 | లునవాడ | గులాబ్‌సింగ్ చౌహాన్ | INC | 72,087 | 39.19 | అంబాలాల్ సేవక్ | బీజేపీ | 45,467 | 24.72 | 26,620 | IND | ||
123 | శాంత్రంపూర్ (ST) | కుకర్భాయ్ దిండోర్ | బీజేపీ | 49,664 | 34.99 | గెందాల్ భాయ్ దామోర్ | INC | 34,387 | 23.08 | 15,577 | బీజేపీ | ||||
పంచమహల్ | 5 డిసెంబర్ 2022 | 124 | షెహ్రా | ఘేలాభాయ్ అహిర్ | బీజేపీ | 1,07,775 | 59.45 | కటుభాయ్ పాగి | INC | 60,494 | 33.37 | 47,281 | బీజేపీ | ||
125 | మోర్వా హడాఫ్ (ST) | నిమిషా సుతార్ | బీజేపీ | 81,897 | 57.88గా ఉంది | భానాభాయ్ దామోర్ | AAP | 33,020 | 23.34 | 48,877 | IND | ||||
126 | గోద్రా | CK రౌల్జీ | బీజేపీ | 96,223 | 51.65 | రష్మితా చౌహాన్ | INC | 61,075 | 32.76 | 35,198 | బీజేపీ | ||||
127 | కలోల్ | ఫతేసిన్ చౌహాన్ | బీజేపీ | 141,686 | 75.03 | ప్రభాత్‌సింగ్ చౌహాన్ | INC | 26,007 | 13.77 | 1,15,679 | బీజేపీ | ||||
128 | హలోల్ | జైద్రత్సిన్హ్జీ పర్మార్ | బీజేపీ | 100,753 | 50.70 | రామచంద్ర బారియా | స్వతంత్ర | 58,078 | 29.21 | 42,705 | బీజేపీ | ||||
దాహోద్ | 5 డిసెంబర్ 2022 | 129 | ఫతేపురా (ST) | రమేష్ భాయ్ కటారా | బీజేపీ | 59,581 | 42.78 | గోవింద్ భాయ్ పర్మార్ | AAP | 40,050 | 28.76 | 19,531 | బీజేపీ | ||
130 | ఝలోద్ (ST) | మహేశభాయ్ భూరియా | బీజేపీ | 82,745 | 51.41 | అనిల్ భాయ్ గరాసియా | AAP | 47,523 | 29.53 | 35,222 | ఐఎన్‌సీ | ||||
131 | లింఖేడా (ST) | శైలేష్ భాయ్ భాభోర్ | బీజేపీ | 69,417 | 46.13 | నరేష్‌భాయ్ బారియా | AAP | 65,754 | 43.69 | 3,663 | బీజేపీ | ||||
132 | దాహోద్ (ST) | కనైలాల్ కిషోరి | బీజేపీ | 72,660 | 43.38 | హర్షద్భాయ్ నినామా | INC | 43,310 | 25.95 | 29,350 | ఐఎన్‌సీ | ||||
133 | గర్బడ (ST) | మహేంద్రభాయ్ భాభోర్ | బీజేపీ | 62,427 | 42.55 | చంద్రికాబెన్ బరియా | INC | 34,602 | 23.59 | 27,825 | ఐఎన్‌సీ | ||||
134 | దేవగఢబరియా | బచ్చుభాయ్ ఖాబాద్ | బీజేపీ | 1,13,527 | 58.27 | భరత్‌సింహ వఖాలా | AAP | 69,326 | 35.58 | 44,201 | బీజేపీ | ||||
వడోదర | 5 డిసెంబర్ 2022 | 135 | సావ్లి | కేతన్‌భాయ్ ఇమందర్ | బీజేపీ | 1,02,004 | 57.40 | కులదీప్‌సింగ్ రౌల్జీ | INC | 65,078 | 37.26 | 36,926 | బీజేపీ | ||
136 | వాఘోడియా | ధర్మేంద్రసింగ్ వాఘేలా | స్వతంత్ర | 77,905 | 42.65 | అశ్విన్ భాయ్ పటేల్ | బీజేపీ | 63,899 | 34.98 | 14,006 | బీజేపీ | ||||
ఛోటా ఉదయపూర్ | 5 డిసెంబర్ 2022 | 137 | ఛోటా ఉదయపూర్ (ST) | రాజేంద్రసింహ రత్వ | బీజేపీ | 75,129 | 43.23 | సంగ్రామసింహ రథ్వా | INC | 45,679 | 26.28 | 29,450 | ఐఎన్‌సీ | ||
138 | జెట్‌పూర్ (ST) | జయంతిభాయ్ రథ్వా | బీజేపీ | 86,041 | 47.53 | రాధికాబెన్ రథ్వా | AAP | 48,262 | 26.66 | 37,779 | ఐఎన్‌సీ | ||||
139 | సంఖేడ (ST) | అభేసింహ తద్వి | బీజేపీ | 99,387 | 51.03 | ధీరూభాయ్ భిల్ | INC | 68,713 | 35.28 | 30,674 | బీజేపీ | ||||
వడోదర | 5 డిసెంబర్ 2022 | 140 | దభోయ్ | శైలేష్ భాయ్ మెహతా | బీజేపీ | 88,846 | 52.01 | బాలకృష్ణభాయ్ పటేల్ | INC | 68,370 | 40.02 | 20,476 | బీజేపీ | ||
141 | వడోదర సిటీ (SC) | మనీషా వకీల్ | బీజేపీ | 1,30,705 | 70.57గా ఉంది | గున్వంతరాయ్ పర్మార్ | INC | 32,108 | 17.34 | 98,597 | బీజేపీ | ||||
142 | సయాజిగంజ్ | కీయుర్ రోకాడియా | బీజేపీ | 1,22,056 | 68.45 | అమీ రావత్ | INC | 38,053 | 21.34 | 84,013 | బీజేపీ | ||||
143 | అకోట | చైతన్య దేశాయ్ | బీజేపీ | 1,13,359 | 68.76 | రుత్విజ్ పటేల్ | INC | 35,559 | 21.58 | 77,753 | బీజేపీ | ||||
144 | రావుపురా | బాలక్రుష్ణ శుక్ల | బీజేపీ | 1,19,301 | 68.96 | సంజయ్ భాయ్ పటేల్ | INC | 38,266 | 22.12 | 81,035 | బీజేపీ | ||||
145 | మంజల్పూర్ | యోగేష్‌భాయ్ పటేల్ | బీజేపీ | 1,20,133 | 75.85 | తష్వీన్ సింగ్ | INC | 19,379 | 12.24 | 1,00,754 | బీజేపీ | ||||
146 | పద్రా | చైతన్యసింహ జాల | బీజేపీ | 66,266 | 36.09 | జష్పాల్‌సింగ్ పడియార్ | INC | 60,048 | 32.72 | 6,178 | ఐఎన్‌సీ | ||||
147 | కర్జన్ | అక్షయ్‌కుమార్ పటేల్ | బీజేపీ | 83,748 | 54.68 | ప్రితేష్‌కుమార్ పటేల్ | INC | 57,442 | 37.50 | 26,306 | ఐఎన్‌సీ | ||||
నర్మద | 1 డిసెంబర్ 2022 | 148 | నాందోద్ (ST) | దర్శన వాసవ | బీజేపీ | 70,543 | 39.74 | హరేష్ వాసవ | INC | 42,341 | 23.85 | 28,202 | ఐఎన్‌సీ | ||
149 | దేడియాపడ (ఎస్టీ) | చైతర్ వాసవ | AAP | 1,03,433 | 55.87గా ఉంది | హితేష్ వాసవ | బీజేపీ | 63,151 | 34.11 | 40,282 | BTP | ||||
భరూచ్ | 1 డిసెంబర్ 2022 | 150 | జంబూసార్ | దేవకిశోర్దాస్జీ సాధు | బీజేపీ | 91,533 | 51.74గా ఉంది | సంజయ్ సోలంకి | INC | 64,153 | 39.07 | 27,380 | ఐఎన్‌సీ | ||
151 | వగ్రా | అరుణ్‌సిన్హ్ రాణా | బీజేపీ | 83,036 | 51.84గా ఉంది | సులేమాన్ పటేల్ | INC | 69,584 | 43.44 | 13,452 | బీజేపీ | ||||
152 | జగడియా (ఎస్టీ) | రితేష్ వాసవ | బీజేపీ | 89,933 | 45.55 | ఛోటుభాయ్ వాసవ | స్వతంత్ర | 66,433 | 33.64 | 23,500 | BTP | ||||
153 | భరూచ్ | రమేష్ మిస్త్రీ | బీజేపీ | 1,08,655 | 63.24 | జయకాంత్ పటేల్ | INC | 44,182 | 25.71 | 64,473 | బీజేపీ | ||||
154 | అంకలేశ్వర్ | ఈశ్వరసింహ పటేల్ | బీజేపీ | 96,405 | 60 | విజయ్‌సింగ్ పటేల్ | INC | 55,964 | 34.83 | 40,441 | బీజేపీ | ||||
సూరత్ | 1 డిసెంబర్ 2022 | 155 | ఓల్పాడ్ | ముఖేష్ పటేల్ | బీజేపీ | 1,72,424 | 58.39 | దర్శన్‌కుమార్ నాయక్ | INC | 57,288 | 19.40 | 1,15,136 | బీజేపీ | ||
156 | మంగ్రోల్ (ST) | గణపత్ వాసవ | బీజేపీ | 93,669 | 55.60 | స్నేహల్ వాసవ | AAP | 42,246 | 25.12 | 51,423 | బీజేపీ | ||||
157 | మాండ్వి (ST) | కున్వర్జి హల్పాటి | బీజేపీ | 74,502 | 39.29 | ఆనంద్ భాయ్ చౌదరి | INC | 56,393 | 29.74 | 18,109 | ఐఎన్‌సీ | ||||
158 | కమ్రెజ్ | ప్రఫుల్ పన్షేరియా | బీజేపీ | 1,85,585 | 56.07 | రామ్ ధాదుక్ | AAP | 1,10,888 | 33.50 | 74,697 | బీజేపీ | ||||
159 | సూరత్ తూర్పు | అరవింద్ రాణా | బీజేపీ | 73,142 | 52.45 | అస్లాం సైకిల్‌వాలా | INC | 59,125 | 42.40 | 14,017 | బీజేపీ | ||||
160 | సూరత్ నార్త్ | కాంతిభాయ్ బలార్ | బీజేపీ | 57,117 | 59.10 | మహేంద్ర నవాదియా | AAP | 22,824 | 23.62 | 34,293 | బీజేపీ | ||||
161 | వరచా రోడ్ | కిషోర్ కనాని | బీజేపీ | 67,206 | 55.13 | అల్పేష్ కతిరియా | AAP | 50,372 | 41.32 | 16,834 | బీజేపీ | ||||
162 | కరంజ్ | ప్రవీణ్ ఘోఘరి | బీజేపీ | 60,493 | 67.67 | మనోజ్ సొరథియా | AAP | 24,519 | 27.43 | 35,974 | బీజేపీ | ||||
163 | లింబయత్ | సంగీతా పాటిల్ | బీజేపీ | 95,696 | 53.44 | పంకజ్ తయాడే | AAP | 37,687 | 16.44 | 58,009 | బీజేపీ | ||||
164 | ఉధ్నా | మంగూభాయ్ పటేల్ | బీజేపీ | 93,999 | 63.19 | దన్సుఖ్ రాజ్‌పుత్ | INC | 24,103 | 16.19 | 69,896 | బీజేపీ | ||||
165 | మజురా | హర్ష సంఘవి | బీజేపీ | 1,33,335 | 81.97 | పీవీఎస్ శర్మ | AAP | 16,660 | 10.24 | 1,16,675 | బీజేపీ | ||||
166 | కతర్గం | వినోద్ భాయ్ మొరాడియా | బీజేపీ | 1,20,505 | 58.25 | గోపాల్ ఇటాలియా | AAP | 55,878 | 27.01 | 64,627 | బీజేపీ | ||||
167 | సూరత్ వెస్ట్ | పూర్ణేష్ మోడీ | బీజేపీ | 1,22,981 | 75.73 | సంజయ్ షా | INC | 18,669 | 11.50 | 1,04,312 | బీజేపీ | ||||
168 | చోర్యాసి | సందీప్ దేశాయ్ | బీజేపీ | 2,36,033 | 73.12 | ప్రకాష్ భాయ్ కాంట్రాక్టర్ | AAP | 49,815 | 15.37 | 1,86,418 | బీజేపీ | ||||
169 | బార్డోలి (SC) | ఈశ్వర్ పర్మార్ | బీజేపీ | 1,18,527 | 66.14 | పన్నాబెన్ పటేల్ | INC | 28,579 | 15.95 | 89,948 | బీజేపీ | ||||
170 | మహువ (ST) | మోహన్ భాయ్ ధోడియా | బీజేపీ | 81,383 | 47.88 | హేమాంగినీ గరాసియా | INC | 49,875 | 29.34 | 31,508 | బీజేపీ | ||||
తాపీ | 1 డిసెంబర్ 2022 | 171 | వ్యారా (ఎస్టీ) | మోహన్ కొంకణి | బీజేపీ | 69,633 | 40.67గా ఉంది | బిపిన్ చౌదరి | AAP | 45,904 | 27.75 | 22,120 | ఐఎన్‌సీ | ||
172 | నిజార్ (ఎస్టీ) | జయరాంభాయ్ గమిత్ | బీజేపీ | 97,461 | 43.79 | సునీల్ భాయ్ గామిత్ | INC | 74,301 | 33.39 | 23,160 | ఐఎన్‌సీ | ||||
డాంగ్ | 1 డిసెంబర్ 2022 | 173 | డాంగ్స్ (ST) | విజయ్ పటేల్ | బీజేపీ | 62,533 | 47.54 | ముఖేష్ పటేల్ | INC | 42,859 | 32.58 | 19,674 | ఐఎన్‌సీ | ||
నవసారి | 1 డిసెంబర్ 2022 | 174 | జలాల్పూర్ | నరేష్ పటేల్ | బీజేపీ | 1,06,244 | 66.83 | రంజిత్ పంచాల్ | INC | 37,545 | 23.62 | 68,699 | బీజేపీ | ||
175 | నవసారి | రాకేష్ దేశాయ్ | బీజేపీ | 1,06,875 | 64.65 | దీపక్ బరోత్ | INC | 34,562 | 20.91 | 72,313 | బీజేపీ | ||||
176 | గాందేవి (ఎస్టీ) | నరేష్ పటేల్ | బీజేపీ | 1,31,116 | 62.24 | అశోక్ పటేల్ | INC | 37,950 | 18.01 | 93,166 | బీజేపీ | ||||
177 | వాన్‌స్డా (ST) | అనంతకుమార్ పటేల్ | INC | 1,24,477 | 52.57 | పీయూష్ పటేల్ | బీజేపీ | 89,444 | 37.78 | 35,033 | ఐఎన్‌సీ | ||||
వల్సాద్ | 1 డిసెంబర్ 2022 | 178 | ధరంపూర్ (ST) | అరవింద్ పటేల్ | బీజేపీ | 83,544 | 42.24 | కమలేష్ పటేల్ | AAP | 50,217 | 25.39 | 33,327 | బీజేపీ | ||
179 | వల్సాద్ | భరత్ పటేల్ | బీజేపీ | 1,26,323 | 71.75 | రాజు మార్చా | AAP | 22,547 | 12.81 | 1,03,776 | బీజేపీ | ||||
180 | పార్డి | కనుభాయ్ దేశాయ్ | బీజేపీ | 1,21,968 | 73.43 | జైశ్రీ పటేల్ | INC | 24,804 | 14.93 | 97,164 | బీజేపీ | ||||
181 | కప్రద (ST) | జితూభాయ్ చౌదరి | బీజేపీ | 90,399 | 42.64 | వసంత్ పటేల్ | INC | 58,031 | 27.19 | 32,968 | ఐఎన్‌సీ | ||||
182 | ఉంబర్‌గావ్ (ST) | రామన్‌లాల్ పాట్కర్ | బీజేపీ | 1,10,088 | 63.55 | నరేష్ వాల్వి | INC | 45,302 | 26.15 | 64,786 | బీజేపీ |
మూలాలు
- ↑ "గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించలేదంటే?... సీఈసీ వివరణ". 14 October 2022. Retrieved 26 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "గుజరాత్‌లో మోగిన ఎన్నికల నగారా.. డిసెంబర్ 1న మొదటి విడత పోలింగ్". 3 November 2022. Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
- ↑ V6 Velugu (3 November 2022). "డిసెంబర్ 1,5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు". Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (8 December 2022). "ముగిసిన ఓట్ల లెక్కింపు : గుజరాత్లో బీజేపీ, హిమాచల్లో కాంగ్రెస్". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (3 November 2022). "గుజరాత్‌లో మోగిన ఎన్నికల నగారా.. మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడంటే." Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
- ↑ The Hindu (3 November 2022). "Gujarat elections in two phases, counting on December 8" (in Indian English). Archived from the original on 3 November 2022. Retrieved 3 November 2022.
- ↑ "Gujarat Assembly polls: 1,621 candidates in the fray". The Hindu (in Indian English). 2022-11-22. ISSN 0971-751X. Retrieved 2022-11-22.
- ↑ "Gujarat Assembly polls: 1,621 candidates in the fray". The Hindu (in Indian English). 2022-11-22. ISSN 0971-751X. Retrieved 2022-11-22.
- ↑ "AAP to contest all seats in Gujarat Assembly polls: Manish Sisodia". Business Standard India. 2022-06-04. Retrieved 2022-09-12.
- ↑ "Gujarat Elections 2022: Full list of AAP candidates and their constituencies". Financialexpress (in ఇంగ్లీష్). Retrieved 2022-11-01.
- ↑ "Gujarat Assembly polls: 1,621 candidates in the fray". The Hindu (in Indian English). 2022-11-22. ISSN 0971-751X. Retrieved 2022-11-22.
- ↑ "No AAP alliance, BTP will contest on all 182 seats". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-09-12. Retrieved 2022-09-12.
- ↑ "Gujarat assembly elections 2022: 1,621 candidates from 70 parties, Independents in fray". The Times of India (in ఇంగ్లీష్). 24 November 2022. Retrieved 2022-11-28.
- ↑ "AIMIM Will Contest 2022 Gujarat Assembly Polls, Says Asaduddin Owaisi". NDTV.com. 2021-09-20. Retrieved 2022-05-19.
- ↑ "Gujarat polls: AIMIM declares candidates from Bapunagar, Limbayat". The Indian Express (in ఇంగ్లీష్). 2022-10-16. Retrieved 2022-10-22.
- ↑ "Gujarat: After AAP and AIMIM, TMC to contest in 2022 polls | Ahmedabad News". The Times of India (in ఇంగ్లీష్). 2021-07-26. Retrieved 2022-07-10.
- ↑ Zee News (9 December 2022). "Gujarat Assembly Election Results 2022: Full list of winners, seat-wise winning candidates of AAP, BJP, Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
- ↑ India Today (9 December 2022). "Gujarat Election 2022: Winning candidates from BJP, Congress, AAP" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
- ↑ "Election Commission of India". results.eci.gov.in. Retrieved 2023-02-09.