1856
Jump to navigation
Jump to search
1856 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1853 1854 1855 - 1856 - 1857 1858 1859 |
దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- జనవరి 14: న్యాపతి సుబ్బారావు, ఆంధ్రభీష్మగా పేరొందిన స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు. (మ.1941)
- ఏప్రిల్ 19: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (మ.1930)
- జూలై 6: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (మ.1890)
- జూలై 18: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గాంధాలు రచించారు. (మ.1936)
- జూలై 23: బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1920)
- సెప్టెంబర్ 15: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (జ.1923)
- డిసెంబర్ 28: ఉడ్రోవిల్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు .
మరణాలు
- మధుసూదన్ గుప్త, పాశ్చాత్యవైద్య విధానంలో భారతదేశంలో తొలి శవపరీక్ష నిర్వహించిన వైద్యుడు. (జ.1800)