జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1977 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఒరిస్సా |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 20°12′38″N 86°10′5″E |
జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కటక్, జగత్‌సింగ్‌పూర్, పూరి జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
92 | నియాలీ | ఎస్సీ | కటక్ |
101 | పరదీప్ | జనరల్ | జగత్‌సింగ్‌పూర్ |
102 | తిర్టోల్ | ఎస్సీ | జగత్‌సింగ్‌పూర్ |
103 | బాలికుడ ఎరసమ | జనరల్ | జగత్‌సింగ్‌పూర్ |
104 | జగత్‌సింగ్‌పూర్ | జనరల్ | జగత్‌సింగ్‌పూర్ |
105 | కాకత్‌పూర్ | ఎస్సీ | పూరి |
106 | నిమపారా | జనరల్ | పూరి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
- 2024: బిభు ప్రసాద్ తారాయ్, బీజేపీ[3]
- 2019: రాజశ్రీ మల్లిక్, బిజు జనతాదళ్ [4]
- 2014: కులమణి సమల్, బిజు జనతా దళ్
- 2009: బిభు ప్రసాద్ తరాయ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
- 2004: బ్రహ్మానంద పాండా, బిజు జనతా దళ్
- 1999: త్రిలోచన్ కనుంగో, బిజు జనతా దళ్
- 1998: రంజీబ్ బిస్వాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1996: రంజీబ్ బిస్వాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: లోకనాథ్ చౌదరి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
- 1989: లోకనాథ్ చౌదరి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
- 1984: లక్ష్మణ్ మల్లిక్, భారత జాతీయ కాంగ్రెస్
- 1980: లక్ష్మణ్ మల్లిక్, భారత జాతీయ కాంగ్రెస్
- 1977: ప్రద్యుమ్న కిషోర్ బాల్, జనతా పార్టీ
మూలాలు
- ↑ "AC & PC List- Jharkhand". Archived from the original on 18 December 2019.
- ↑ "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 13 October 2021.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.