Jump to content

చర్చ:లేపాక్షి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


లేపాక్షి వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia

వ్యాసం లోని సమస్యలు

  • వ్యాసంలో ఇతిహాసం, పుర్వపు చరిత్ర, మందిర వర్ణన విభాగాల్లో ఒక్క మూలమూ ఇవ్వలేదు, అవి అవసరం.
  • మందిర వర్ణన ఎక్కడి నుండో కాపీ చేసి తెచ్చినట్లుగా అనిపిస్తోంది - అ భాషా శైలి ప్రకారం చూస్తే. ఒకవేళ అది కాపీ కాకపోతే, భాషను సవరించాలి, తగు మూలాలివ్వాలి

ఆ తరువాత దీన్ని ఈవావ్యా పరిగణనకు పరిశీలించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 02:45, 28 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, సవరణలు ప్రారంభించాను. స్థల పురాణానికి సంబంధించి రెండు మూలాలు దొరికాయి. ఇంకా మార్పులు చేయాలి. ఆ తర్వాతనే ఈ వారం వ్యాసానికి అర్హత పొందుతుంది. - రవిచంద్ర (చర్చ) 07:49, 31 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]