Jump to content

కె. జయరామన్

వికీపీడియా నుండి
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
కె. జయరామన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కుట్టికట్ జయరామన్
పుట్టిన తేదీ(1956-04-08)1956 ఏప్రిల్ 8
ఎర్నాకులం, కేరళ
మరణించిన తేదీ2023 జూలై 15(2023-07-15) (వయసు 67)
కొచ్చి, కేరళ
బ్యాటింగుకుడిచేతివాటం
బౌలింగుకుడి చేయి ఆఫ్‌బ్రేక్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1977-78 to 1988-89కేరళ క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్-క్లాస్
మ్యాచ్‌లు 46
చేసిన పరుగులు 2358
బ్యాటింగు సగటు 29.47
100లు/50లు 5/10
అత్యుత్తమ స్కోరు 133
వేసిన బంతులు 375
వికెట్లు 1
బౌలింగు సగటు 116.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/11
క్యాచ్‌లు/స్టంపింగులు 15/–
మూలం: Cricinfo, 27 జూలై 2020

కె. జయరామన్ (1956, ఏప్రిల్ 8 - 2023, జూలై 15) కేరళకు చెందిన భారతీయ క్రికెటర్. ఇతడు 1977 - 1989 మధ్యకాలంలో కేరళ తరపున 46 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.[1]

జననం

జయరామన్ 1956, ఏప్రిల్ 8న కేరళ రాష్ట్రం, ఎర్నాకులంలో జన్మించాడు.

క్రికెట్

1980లలో కేరళ జట్టులో ప్రముఖ ఆటగాడిగా ఉన్నాడు. 1986-87లో రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌లలో నాలుగు సెంచరీలు సాధించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. భారత జట్టు ఎంపికకు దగ్గరగా వచ్చిన మొదటి కేరళ ఆటగాడిగా నిలిచాడు.[2][3][4]

కేరళ కెప్టెన్, కేరళ క్రికెట్ సెలెక్టర్ల చైర్మన్‌గా పనిచేశాడు.[5] జాతీయ జూనియర్ సెలక్షన్ కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశాడు.[6]

మరణం

కె. జయరామన్ తన 67 సంవత్సరాల వయస్సులో 2023, జూలై 15న కొచ్చి నగరంలో మరణించాడు.[7]

మూలాలు

  1. "K Jayaraman". ESPN Cricinfo. Retrieved 2023-07-17.
  2. "Batting and Fielding in Ranji Trophy 1986/87". CricketArchive. Retrieved 2023-07-17.
  3. Nandanan, Harihara (మార్చి 27 2010). "Top 5 Kerala cricketers". The Times of India. Retrieved 2023-07-17. {{cite news}}: Check date values in: |date= (help)
  4. Suryanarayan, S R (డిసెంబరు 12 2017). "Kerala cricket's impressive rise kindles promise of more, Suryanarayan". Mathrubhumi. Archived from the original on 2020-10-26. Retrieved 2023-07-17. {{cite news}}: Check date values in: |date= (help)
  5. "Young stars queue up for Kochi's IPL berths". The Hindu. నవంబరు 18 2016. Retrieved 2023-07-17. {{cite news}}: Check date values in: |date= (help)
  6. Nayar, KR (సెప్టెంబరు 19 2013). "Kerala clinches top cricket board posts". Gulf News. Retrieved 2023-07-17. {{cite news}}: Check date values in: |date= (help)
  7. "Former Kerala Ranji captain Jayaram passes away". On Manorama. జూలై 15 2023. Retrieved 2023-07-17. {{cite news}}: Check date values in: |date= (help)

బయటి లింకులు