అంతిమ పోరాటం
Appearance
అంతిమ పోరాటం | |
---|---|
దర్శకత్వం | రాజకిశోర్ |
నిర్మాత | మిఠాయి చిట్టి |
తారాగణం | కన్నడ ప్రభాకర్, శ్రీలత, తార, రామిరెడ్డి |
సంగీతం | హంసలేఖ |
నిర్మాణ సంస్థ | మిఠాయి మూవీస్ |
విడుదల తేదీ | 1991 |
భాష | తెలుగు |
అంతిమ పోరాటం 1991లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. "మిఠాయి మూవీస్" బ్యానర్‌పై పట్నాల సన్యాసిరావు సమర్పణలో మిఠాయి చిట్టి నిర్మించిన ఈ సినిమాకు రాజకిశోర్ దర్శకుడు.[1] 1990లో విడుదలైన "ఛాలెంజ్" అనే కన్నడ సినిమా దీనికి మాతృక.
తారాగణం[2]
- కన్నడ ప్రభాకర్
- అశోక్
- శ్రీధర్
- శశికుమార్
- టెన్నిస్ కృష్ణ
- జగ్గేష్
- ముఖ్యమంత్రి చంద్రు
- డిస్కో శాంతి
- రామిరెడ్డి
- ప్రకాష్ రాజ్
- శ్రీలత
- తార
- త్రివేణి
- చేతన్ రామారావు
- దయానంద్
- కృష్ణగౌడ
- ఎ.షణ్ముగం
- ప్రహ్లాద్ బెటగేరి
- బ్యాంక్ కుమార్
- ఎం.ఎస్.మూర్తి
సాంకేతికవర్గం[2]
- కథ : శేషు చక్రవర్తి
- సంగీతం: హంసలేఖ
- కూర్పు: కె.బాలు
- కళ: పి.వి.రెడ్డి
- నృత్యాలు: సతీష్
- స్టంట్స్: సాహుల్
- ఛాయాగ్రహణం: జె.జి.కృష్ణ
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజకిశోర్
- నిర్మాత: మిఠాయి చిట్టి
మూలాలు
- ↑ వెబ్ మాస్టర్. "Anthima Poratam (Raja Kishore) 1991". ఇండియన్ సినిమా. Retrieved 7 December 2022.
- ↑ 2.0 2.1 వెబ్ మాస్టర్. "Challenge (ಚಾಲೆಂಜ್)". చిత్రలోక కన్నడ. Retrieved 7 December 2022.