1905
స్వరూపం
1905 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1902 1903 1904 - 1905 - 1906 1907 1908 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- జనవరి 31 - కందుకూరి రామభద్రరావు ప్రముఖ తెలుగు రచయిత, కవి మరియు అనువాదకుడు. [మ. 1976]
- ఫిబ్రవరి 19 : వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత.
- ఏప్రిల్ 13 : న్యాయపతి రాఘవరావు రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు.
- ఆగష్టు 5: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత వాసిలీ లియోంటిఫ్.
- ఆగష్టు 29: ప్రముఖ భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్.
- సెప్టెంబరు 10 - ఓగిరాల రామచంద్రరావు (సెప్టెంబర్ 10, 1905 - జూన్ 17, 1957) పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. [మ. 1905]
- డిసెంబరు 12 - ముల్క్ రాజ్ ఆనంద్ ఒక భారతీయ ఆంగ్ల రచయిత [మ. 2004]