రాజిందర్ ఘాయ్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రాజిందర్ సింగ్ ఘాయ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జలంధర్, పంజాబ్ | 1960 జూన్ 12||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 6 మార్చి |
రాజిందర్ సింగ్ ఘాయ్, పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 10 సంవత్సరాలు రంజీ ట్రోఫీ ఆడాడు, 3 సంవత్సరాలు పంజాబ్ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]
జననం
రాజిందర్ సింగ్ ఘాయ్ 1960, జూన్ 12న పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరంలో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
ఇంగ్లాండ్‌తో జరిగిన తన తొలి వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడిన అతను తన తొలి ఓవర్‌లోనే టిమ్ రాబిన్సన్ వికెట్‌ను సాధించాడు, ఇది అరుదైన ఘనతగా నిలిచింది. కపిల్ దేవ్, చేతన్ శర్మలతోపాటు అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్‌లలో ఒకరిగా ప్రశంసించబడ్డాడు. 1986లో "సర్వీసెస్"తో జరిగిన మ్యాచ్ లో 114 నాటౌట్‌గా అత్యధిక స్కోరు సాధించి, తన హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మెన్‌షిప్‌కు కూడా ప్రసిద్ధి చెందాడు.[3] 1985లో శ్రీలంక పర్యటనకు వెళ్ళాడు, కానీ ఫస్ట్ క్లాస్ గేమ్‌లలో మాత్రమే ఆడాడు.
మూలాలు
- ↑ "Rajinder Singh Ghai Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
- ↑ "Rajinder Singh Ghai Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.
- ↑ "Rajinder Singh Ghai batting bowling stats, averages and cricket statistics, 2023". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-14.