వెర్నా ఎలిజబెత్ వాత్రె ఇంగ్టీ: కూర్పుల మధ్య తేడాలు
Appearance
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.5 |
చి వర్గం:పద్మశ్రీ పురస్కార గ్రహీతలు ను తీసివేసారు; వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
[[వర్గం:2004 మరణాలు]] |
[[వర్గం:2004 మరణాలు]] |
||
[[వర్గం:భారతీయ సామాజిక కార్యకర్తలు]] |
[[వర్గం:భారతీయ సామాజిక కార్యకర్తలు]] |
||
[[వర్గం:పద్మశ్రీ |
[[వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు]] |
05:39, 18 ఆగస్టు 2024 నాటి చిట్టచివరి కూర్పు
వెర్మా ఎలిజిబెత్ వాటర్ ఇంగ్టీ | |
---|---|
జననం | 1931-1932 షిల్లాంగ్, మేఘాలయ, భారతదేశం |
మరణం | 2004 జనవరి 14 (వయస్సు 72) షిల్లాంగ్ |
వృత్తి | సామాజిక కార్యకర్త |
భార్య / భర్త | ప్రతాప్ ఇంగ్టీ |
పిల్లలు | పి.డబ్ల్యూ. ఇంగ్టీ |
పురస్కారాలు | పద్మశ్రీ |
వెర్నా ఎలిజబెత్ వాట్రె ఇంగ్టీ భారతీయ సామాజిక కార్యకర్త, మేఘాలయ రాష్ట్ర సంక్షేమ సలహా మండలి మాజీ ఛైర్మన్.[1] ఆమె మదర్స్ యూనియన్ ఆఫ్ తుర అధ్యక్షురాలిగా ఉన్నారు. 2003లో భారత ప్రభుత్వం ఆమెను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది. ఈ అవార్డును అందుకున్న గారో తెగకు చెందిన మొదటి వ్యక్తిగా ఆమె నిలిచారు.[2][3] ఇంగ్టీ 2004 జనవరి 14న మేఘాలయ షిల్లాంగ్ 72 సంవత్సరాల వయసులో మరణించింది.[1] ఆమె కుమారుడు పి. డబ్ల్యు. ఇంగ్టీ రచయిత, ఐఏఎస్ అధికారి.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Deccan Herald". 15 January 2004. Archived from the original on 14 ఫిబ్రవరి 2015. Retrieved 14 February 2015.
- ↑ "Padma Awards" (PDF). Padma Awards. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 6 February 2015.
- ↑ "Telegraph India". Telegraph India. 28 January 2003. Archived from the original on 27 April 2003. Retrieved 14 February 2015.
- ↑ P. W. Ingty (2013). Bhaskara: The Last of the Varmans: Kamarupa Series. Strategic Book Publishing. p. 120. ISBN 978-1622123056.