తెనాలి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

తెనాలి శాసనసభ నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది. తెనాలి, కొల్లిపర మండలాలతో 1952వ సంవత్సరంలో తెనాలి నియోజకవర్గం ఏర్పడింది.

తెనాలి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుంటూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°14′24″N 80°38′24″E మార్చు
పటం
2017 లో నాదెంద్ల భాస్కరరావు. తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు
 
తెనాలి శాసనసభ నియోజకవర్గంలో మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[1][2] 91 తెనాలి జనరల్ నాదెండ్ల మనోహర్ పు జనసేన 123961 అన్నాబత్తుని శివకుమార్ పు వైయ‌స్ఆర్‌సీపీ 75849
2019 91 తెనాలి జనరల్ అన్నాబత్తుని శివకుమార్ పు వైయ‌స్ఆర్‌సీపీ 94495 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పు తె.దే.పా 76846
2014 91 తెనాలి జనరల్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పు తె.దే.పా 93524 అన్నాబత్తుని శివకుమార్ పు వైయ‌స్ఆర్‌సీపీ 74459
2009 210 తెనాలి జనరల్ నాదెండ్ల మనోహర్ M INC 61582 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పు తె.దే.పా 58698
2004 96 తెనాలి జనరల్ నాదెండ్ల మనోహర్ M INC 53409 గోగినేని ఉమా M తె.దే.పా 40664
1999 96 తెనాలి జనరల్ గోగినేని ఉమా F తె.దే.పా 51399 కొణిజేటి రోశయ్య M INC 46005
1994 96 తెనాలి జనరల్ రావి రవీంద్రనాథ్ చౌదరి M తె.దే.పా 43483 నాదెండ్ల భాస్కరరావు M INC 29952
1989 96 తెనాలి జనరల్ నాదెండ్ల భాస్కరరావు M INC 57828 అన్నాబత్తుని సత్యనారాయణ M తె.దే.పా 39255
1985 96 తెనాలి జనరల్ అన్నాబత్తుని సత్యనారాయణ M తె.దే.పా 43332 దొడ్డపనేని ఇందిర M INC 38743
1983 96 తెనాలి జనరల్ అన్నాబత్తుని సత్యనారాయణ M IND 53729 దొడ్డపనేని ఇందిర F INC 24505
1978 96 తెనాలి జనరల్ దొడ్డపనేని ఇందిర F JNP 39368 Venkatravu Nannapaneni M INC (I) 37358
1972 96 తెనాలి జనరల్ దొడ్డపనేని ఇందిర M IND 38889 Venkatarao Nannapaneni M INC 33136
1967 96 తెనాలి జనరల్ దొడ్డపనేని ఇందిర F INC 44909 S. Chintamaneni M IND 12574
1962 100 తెనాలి జనరల్ ఆలపాటి వెంకట్రామయ్య M INC 26122 Ravi Ammaiah M CPI 19924
1955 85 తెనాలి జనరల్ ఆలపాటి వెంకట్రామయ్య M INC 24698 Ravi Ammayya M CPI 16403


మూలాలు

మార్చు
  1. EENADU (27 June 2024). "కూటమికే జై." Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Tenali". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.

ఇవి కూడా చూడండి

మార్చు