1980
1980 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1977 - 1978 - 1979 - 1980 - 1981 - 1982 - 1983 |
దశాబ్దాలు: | 1960 - 1970లు - 1980లు - 1990లు - 2000లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
- జనవరి 14: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ రెండో పర్యాయం పదవిని అధిష్టించింది.
- జూలై 19: 22వ వేసవి ఒలింపిక్ క్రీడలు మాస్కో లో ప్రారంభమయ్యాయి.
- అక్టోబర్ 11: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య పదవిని చేపట్టాడు.
- నవంబర్ 22: భారతదేశ లోక్సభ స్పీకర్గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరంచాడు.
జననాలు
- మార్చి 13: భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ.
- జూన్ 23: వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాంనరేష్ శర్వాన్.
- జూన్ 27 - సురభి ప్రభావతి నాటక కళాకారిణి.
- జూలై 3: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు హర్భజన్ సింగ్.
- ఆగష్టు 7: భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్.
మరణాలు
- ఫిబ్రవరి 24: ఆంధ్ర షెల్లీ గా పేరుబడ్డ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.
- జూన్ 23: భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి
- జూన్ 23ఇమ్దిరా గాంధీ తనయుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించాడు
- ఆగష్టు 17: కొడవటిగంటి కుటుంబరావు ప్రసిద్ధ తెలుగు రచయిత.