1980: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[జనవరి 25]]: [[క్జేవీ]], బార్సెలోనా కొరకు ఆడే స్పానిష్ ఫుట్‌బాల్ మిడిల్ ఫీల్డర్ ఆటగాడు.
* [[మార్చి 13]]: [[వరుణ్ గాంధీ]], [[భారతీయ జనతా పార్టీ]] యువనేత.
* [[జూన్ 20]]: [[అప్పిరెడ్డి హరినాథరెడ్డి]], సాహిత్య పరిశోధకుడు, 2014 కేంద్రసాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత.
* [[జూన్ 23]]: [[రాంనరేష్ శర్వాన్]], [[వెస్టీండీస్]] [[క్రికెట్]] జట్టు క్రీడాకారుడు.
* [[జూన్ 26]]: [[ఉదయ్ కిరణ్]], తెలుగు మరియు తమిళ భాషచిత్రసీమల్లో ప్రసిద్ధ కథానాయకుడు. (మ.2014)
"https://te.wikipedia.org/wiki/1980" నుండి వెలికితీశారు