మెండలియెవ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: క్రీ.శ → సా.శ. (2), typos fixed: ఏప్రిల్ 2016 → 2016 ఏప్రిల్, → (2)
 
(2 వాడుకరుల యొక్క 3 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 2:
|name = '''డిమిట్రి ఇవనోవిఛ్ మెండలియెవ్'''
|image = medeleeff by repin.jpg
|birth_date = క్రీసా.శ..1834 ఫిబ్రవరి, 8
|birth_place = రష్యాలో "వెర్నీ అరెంజ్యాని"
|death_date = క్రీసా.శ..1907
|death_place = రష్యాలో సెయింట్ పీటర్స్‌బర్గ్‌
|nationality = [[రష్యా]]
పంక్తి 69:
 
మెండలియెవ్
[[మార్చి 6]], [[1869]] న [[:en:Russian Chemical Society|రష్యన్ కెమికల్ సొసైటీ]]లో ''The Dependence between the Properties of the Atomic Weights of the Elements'', అనే ఉపన్యాసాన్ని సమర్పించారు. ఇందులో మూలకాలు [[ద్రవ్యరాశి]] మరియు, "ఋణత్వం" ([[:en:Valence (chemistry)|valence]]) అనే గుణాలలో ఒక క్రమ పద్ధతిని ప్రదర్శిస్తున్నాయని చర్చించారు. (ఈ ఋణత్వం అనే భావాన్ని ఈ రోజుల్లో [[బాహుబలం]] అంటున్నాం. అందులో అతను చెప్పిన ముఖ్య విషయాలు.
 
# మూలకాలు|మూలకాలను [[అణు భారం]] ([[:en:atomic mass|atomic mass]]) ప్రకారం అమర్చినట్లయితే వాటి గుణాలలో పునరుక్తి కనిపిస్తుంది.
# ఒకే విధమైన రసాయన గుణాలున్న మూలకాలు ఒకే విధమైన అణు భారం కలిగి ఉండవచ్చును (ఉదా., Pt, Ir, Os) లేదా ఒకే విధమైన పెరుగుదల కలిగి ఉండవచ్చును. (ఉదా., K, Rb, Cs).
# ఈ క్రమం వాటి బాహుబలాల (valencies) క్రమానికి సరిపోతుంది. మరియు ఆ శ్రేణిలో వాటికి ప్రత్యేకమైన రసాయన గుణాలు ఒకేవిధంగా ఉంటాయి. ఉదా Li, Be, B, C, N, O, and F.
# ఎక్కువ వినియోగింపబడే మూలకాలు తక్కువ అణుభారం కలిగి ఉంటాయి.
# మూలకం అణు భారం దాని గుణాలను సూచిస్తుంది. బణుభారం (molecular weight) మిశ్రమ పదార్థాల గుణాలను సూచిస్తుంది.
# ఈ పట్టికలో ఉన్న ఖాళీలు మరికొన్ని మూలకాలు కనుగొనబడవచ్చునని సూచిస్తున్నాయి. ఉదా: [[అల్యూమినియం]] మరియు, [[సిలికాన్]]‌ల మధ్య, అణుభారం 65 మరియు, 75 మధ్య మరొక మూలకం ఉండాలి.
# ఒక మూలకం యొక్క లక్షణాలను బట్టి, దానికి ముందు వెనుకల ఉన్న మూలకాల పరమాణు భారాలను బట్టి, దాని పరమాణుభారం అంచనాను మార్చుకొనవచ్చును. ఉదాహరణకు [[టెలూరియం|టెల్లూరియం]] అణు భారం 123 మరియు, 126 మధ్య ఉండాలి. 128 కారాదు. (''ఇక్కడ మెండెలీయెవ్ అంచనా తప్పింది. టెల్లూరియం అణుభారం 127.6, ఇది [[అయొడిన్|అయొడీన్]] అణు భారమైన 126.9 కంటె ఎక్కువ.'')
# మూలకాల కొన్ని లక్షణాలను వాటి అణు భారాలను బట్టి ఊహించవచ్చును.
 
ఇలా మెండెలియెవ్ తన ఆవర్తన పట్టికను ప్రచురించి, ఆ పట్టిక పూర్తి చేయడానికి, అప్పటికి తెలియని అనేక మూలకాలను ఊహించారు. కొద్ది నెలల తరువాత "మెయర్" సుమారు అలాంటి పట్టికనే ప్రచురించాడు. కనుక మెయెర్ మరియు, మెండెలియెవ్ లు ఇద్దరూ ఆవర్తన పట్టిక ఆవిష్కర్తలని భావిస్తారు. కాని మెండలియెవ్ ఊహించినట్లుగా సరిగ్గా [[:en:ekasilicon|ఎకా సిలికాన్]], ([[జెర్మేనియం]]), [[:en:ekaaluminium|ఎకా అల్యూమినియం]] ([[గాలియం|గేలియం]]) మరియు, [[:en:ekaboron|ఎకా బోరాన్]] ([[స్కాండియం]]) మూలకాలు కనుగొనడం వలన మెండెలియెవ్ కు అత్యధికంగా గుర్తింపు వచ్చింది. కొందరయితే మెండలియెవ్ చెప్పినట్లుగా ఇంకా చాలా క్రొత్త మూలకాలు కనుగోవడం భ్రమ అని కొట్టిపారేశారు కాని Ga (గేలియం), Ge (జెర్మేనియం) మూలకాలను 1875లోను, 1886లోను సరిగ్గా మెండలియెవ్ చెప్పిన ఖాళీలలో కనుగొన్నారు.<ref>{{cite book | last = Emsley | first = John | title = Nature's Building Blocks | edition = (Hardcover, First Edition) | publisher = [[Oxford University Press]] | date= 2001 | pages = 521-522 | id = ISBN 0-19-850340-7 }}</ref>
 
==మూలాలు==
{{Reflist}}
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], మెండలియెవ్, చైతన్యం, మార్చి-ఏప్రిల్ 2016 ఏప్రిల్, http://chaitanyam.net/ {{Webarchive|url=https://web.archive.org/web/20160312131156/http://chaitanyam.net/ |date=2016-03-12 }}
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], "గుళిక రసాయనం (క్వాంటం కెమిస్ట్రీ), ఇ-పుస్తకం, కినిగె ప్రచురణ, 2016, http://kinige.net/{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
{{Authority control}}
 
పంక్తి 96:
[[వర్గం:1834 జననాలు]]
[[వర్గం:1907 మరణాలు]]
[[వర్గం:ఈ వారం వ్యాసాలు]]
"https://te.wikipedia.org/wiki/మెండలియెవ్" నుండి వెలికితీశారు