మడోన్నా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Muralikrishna m (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
GreenC bot (చర్చ | రచనలు) |
||
(5 వాడుకరుల యొక్క 8 మధ్యంతర కూర్పులను చూపించలేదు) | |||
పంక్తి 9:
| years_active = 1979 – ప్రస్తుతం
| organization = {{hlist|రే ఆఫ్ లైట్ ఫౌండేషన్|రైజింగ్ మలావి}}
| known_for = ప్రముఖ పాప్ సింగర్
| works = {{flatlist|
* ఆల్బమ్స్ డిస్కోగ్రఫీ
Line 31 ⟶ 32:
| genre = {{hlist|Pop music|electronica|Dance music}}
| instruments = {{hlist|Vocals|guitar}}<!--- If you think an instrument should be listed or removed, a discussion to reach consensus is needed first per: https://en.wikipedia.org/wiki/Template:Infobox_musical_artist#instrument--->
| label = {{hlist|Sire Records|Warner Records
| past_member_of = {{hlist|Breakfast Club (band)|Emmy}}| signature = Madonna's signature.svg
}}
'''మడోన్నా లూయిస్ సికోన్''' (ఆంగ్లం:Madonna Louise Ciccone; 1958 ఆగస్టు 16) అమెరికన్ గాయని, పాటల రచయిత
▲'''మడోన్నా లూయిస్ సికోన్''' (ఆంగ్లం:Madonna Louise Ciccone; 1958 ఆగస్టు 16) అమెరికన్ గాయని, పాటల రచయిత మరియు నటి.<ref name="RockHall">{{cite web|year=2008|title=Madonna Biography|url=https://rockhall.com/inductees/madonna/bio/|url-status=dead|archive-url=https://web.archive.org/web/20100329062011/https://rockhall.com/inductees/madonna/bio/|archive-date=March 29, 2010|access-date=April 15, 2015|publisher=[[Rock and Roll Hall of Fame]]}}</ref> ''క్వీన్ ఆఫ్ పాప్'' గా పిలువబడే మడోన్నా సంగీత నిర్మాణం, పాటల రచన, దృశ్య ప్రదర్శనలతో తన బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందింది. సామాజిక, రాజకీయ, లైంగిక, మతపరమైన ఇతివృత్తాలతో ఆమె రచనలు వివాదం, విమర్శకుల ప్రశంసలు రెండింటినీ కలిగిఉంటాయి.<ref name="McGregor">{{cite news|url=https://labri.org/england/resources/05052008/JM01_Madonna.pdf|title=Madonna: Icon of Postmodernity|last=McGregor|first=Jock|access-date=March 29, 2021|url-status=dead|archive-url=https://web.archive.org/web/20101207061754/https://labri.org/england/resources/05052008/JM01_Madonna.pdf|archive-date=December 7, 2020|publisher=[[L'Abri]]|year=2008|pages=1–8}}</ref>
ఆల్బమ్స్, బిజినెస్ వెంచర్స్, రియల్ ఎస్టేట్, తన పేరిట అమ్ముడయ్యే వస్తువులు, ప్రకటనలు.. వెరసి ఆమె మహిళా పాప్ సింగర్స్‌లో మొట్టమొదటి బిలియనీర్‌గా ఎదిగింది. దీనికి తెలివైన పెట్టుబడి నిర్ణయాలూ సహకరించాయి.<ref>{{Cite web|date=2023-03-05|title=Greater revenue .. Madonna - Sakshi|url=https://www.sakshi.com/news/family/greater-revenue-madonna-125183|access-date=2023-03-05|website=web.archive.org|archive-date=2023-03-05|archive-url=https://web.archive.org/web/20230305123556/https://www.sakshi.com/news/family/greater-revenue-madonna-125183|url-status=bot: unknown}}</ref>
2000లో [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్]] మడోన్నాను ఎప్పటికప్పుడు గొప్ప మహిళా కళాకారిణిగా పేర్కొంది. ఆమె ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఆల్బమ్ అమ్మకాలతో అత్యధికంగా అమ్ముడైన మహిళా కళాకారిణి.<ref name="guinnessworldrecords.com">http://www.guinnessworldrecords.com/content_pages/record.asp?recordid=55387 ''Guinnessworldrecords.com''</ref> 2007 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, బిల్‌బోర్డ్ మ్యాగజైన్ రెండు కూడా అత్యధికంగా సంపాదిస్తున్న గాయకురాలుగా మడోన్నాను పేర్కొన్నాయి.<ref>[http://www.forbes.com/2007/01/17/richest-women-entertainment-tech-media-cz_lg_richwomen07_0118womenstars_slide_5.html In Pictures: The Richest 20 Women In Entertainment], ''Forbes'' magazine</ref> ఫోర్బ్స్ మడోన్నా నికర విలువ $80 మిలియన్లు అని తేల్చింది. మడోన్నా కన్ఫెషన్స్ టూర్ $200 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.<ref>Waddell, Ray. [http://billboard.com/bbcom/news/article_display.jsp?vnu_content_id=1003521640 "Stones' Bigger Bang Is Top-Grossing Tour Of 2006"], ''[[Billboard (magazine)|]]'', [[14 December]] [[2006]]</ref>
== వ్యక్తిగత జీవితం ==
మడోన్నా లూయిస్ సికోన్ 1958 ఆగస్టు 16న బే సిటీ, మిచిగాన్‌లో కాథలిక్ తల్లిదండ్రులు మడోన్నా లూయిస్ (నీ ఫోర్టిన్), సిల్వియో ఆంథోనీ (టోనీ) సికోన్‌లకు జన్మించింది. ఆమె పూర్వీకులు ఇటాలియన్ వలసదారులు కాగా ఆమె తల్లి ఫ్రెంచ్-కెనడియన్ సంతతికి చెందినది. ఆమె కుటుంబ సభ్యులు మడోన్నాను ''లిటిల్ నానీ'' అని ముద్దుగా పిలుచుకుంటారు. మడోన్నా ఐదేళ్ల ప్రాయంలో ఆమె తల్లి రొమ్ము క్యాన్సర్‌తో మరణించింది.
మడోన్నాకు ఇద్దరు అన్నలు ఆంథోనీ, మార్టిన్; ముగ్గురు తమ్ముళ్లు పౌలా, క్రిస్టోఫర్, మెలానీలతో మడోన్నా డెట్రాయిట్ శివారు ప్రాంతాలైన పోంటియాక్, అవాన్ టౌన్‌షిప్‌లో పెరిగింది.<ref name="thechild">{{cite news|url=https://www.telegraph.co.uk/news/1400097/The-child-who-became-a-star.html|title=The Child Who Became a Star: Madonna Timeline|date=July 26, 2006|newspaper=[[The Daily Telegraph]]|access-date=June 9, 2008|url-status=live|archive-url=https://ghostarchive.org/archive/20220110/https://www.telegraph.co.uk/news/1400097/The-child-who-became-a-star.html|archive-date=January 10, 2022|url-access=subscription}}{{cbignore}}</ref> 1966లో టోనీ హౌస్ కీపర్ జోన్ గుస్టాఫ్సన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు, జెన్నిఫర్, మారియో. మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు తన తండ్రిపై మడోన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది వారి బంధాన్ని దెబ్బతీసింది.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1958 జననాలు]]
[[వర్గం:అమెరికన్ వ్యాపారవేత్తలు]]
|