dj songs download

379 Pins
·
1y
Today 29th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 29th November updated news in Telugu: 1. మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి: ప్రియంకా గాంధీ 2. కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్ను: రేవంత్ రెడ్డి 3. ఇందిరమ్మ రాజ్యం తదినం భోజనం: కేసీఆర్ 4. కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం దొంగల ముఠా 5. ముగిసిన ఎన్నికల ప్రచారం The post Today 29th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..! appeared first on teluguvision.com.
Today 30th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 30th November updated news in Telugu: 1. ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ ఎన్నికలు 2. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్.. తెలంగాణలో కాంగ్రెస్ కే అధికారం 3. ఎగ్జిట్ పోల్స్ ఓ చెత్త: కేటీఆర్ 4. కాంగ్రెస్ సునామీ రాబోతుంది: రేవంత్ రెడ్డి 5. నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఏపీ పోలీసుల హైడ్రామా 6. పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన జనం.. 70% దాటిన పోలింగ్ 7. రాజస్థాన్లో బిజెపి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ 8. … The post Today 30th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..! appeared first on teluguv...
Today 27th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
<p>Today 27th November updated news in Telugu: ‌1.నేడు జరిగిన టీ20 మ్యాచ్2‌లో ఆసీస్‌పై భారత్ ఘన విజయం 2.ఐపీఎల్ రిటెన్షెన్‌లో భాగంగా రీలీజ్, రీటైల్ ప్లేయర్ల జాబితాను విడుదల చేసిన జట్లు 3.జైస్వాల్ విధ్వంసం..ఒకే ఓవర్‌లో 4,4,4,6,6,0 4.ఓటు వేసే ముందు..ఆలోచించండి: కేసీఆర్ 5.కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ ఓడిపోతారు: జావడేకర్ 6.ఎల్లుండి అకౌంట్లోకి రైతుబంధు డబ్బులు: హరీష్ రావు 7.మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది: మోదీ 8.కేసీఆర్, కేటీఆర్ మాపై అబద్ధాలు …</p> <p>The post <a rel="no...
Today 25th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 25th November updated news in Telugu: 1.కేసీఆర్ అవీనితిపై విచారణ చేయిస్తాం: అమిత్ షా 2.కేసీఆర్ ఇంకా భరించాలా: ప్రియాంక 3.విశ్రాంత ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో తనిఖీలు 4.ధరణిలో సమస్యల పరిష్కారానికి నిపుణుల కమిటీ: కేటీఆర్ 5.కాళేశ్మరం మతి ఉండి కట్టిండా..మందేసి కట్టిండా: రేవంత్ రెడ్డి The post Today 25th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..! appeared first on <a rel="nof...
Today 26th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 26th November updated news in Telugu: 1.ఒక్కొక్కరిపై రూ.1.40 లక్షల అప్పు మోపారు: ఖర్గే 2.పవన్ కళ్యాణ్ కంటే బర్రెలక్క ఎంతో బెటర్: ఆర్‌జీవీ 3.బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో జాగ్రత్త: మోదీ 4.పెట్రోల్, డీజిలు ధరలు తగ్గిస్తాం: మోదీ 5.కాంగ్రెస్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లే: అమిత్ షా 6.మోదీ..కేసీఆర్ జోలికి వెళ్లరు: రాహుల్ 7.గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం: ప్రియాంక గాంధీ 8.రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్: అర్వింద్ ధర్మపురి 9.100మంది కేసీఆర్‌లు వచ్చినా … The post <a rel="nofollo...
Today 23rd November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 23rd November updated news in Telugu: 1.J&K జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికుల వీరమరణం 2.కార్తీక మాసం ప్రారంభం…భారీగా తగ్గిన చికెన్ ధర 3.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు: కేసీఆర్ 4.మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే: ఖర్గే 5.నేను పదువుల కోసం కోట్లాడటం లేదు: కేసీఆర్ 6.ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయారు: రేవంత్ రెడ్డి 7.అవినీతి రహిత తెలంగాణ కావాలి: పవన్ 8.వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు: ఈడీ 9.కాంగ్రెస్ … The post <a rel="nofollow" href="http...
Today 2st November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 21st November updated news in Telugu: 1.కాంగ్రెస్ భూమాత కాదు..భూమేత: కేసీఆర్ 2.మళ్లీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్: కేటీఆర్ 3.కేసీఆర్ నమూనా అంటే మేడిగడ్డ కుంగడమేనా? : రేవంత్ రెడ్డి 4. 3న మరో దీపావళి..గెలుపుతో రాష్ట్రంలో పండుగ చేద్దాంశ అమిత్ షా 5.రాష్ట్రంలో మేం గెలిస్తే కేసీఆర్ జైలుకే: అమిత్ షా The post Today 2st November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..! appear...
Today 22nd November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 22nd November updated news in Telugu: 1.రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేదు: నిర్మలా సీతారామన్ 2.మీటర్లు పెట్టలేదనే నిధులు ఇవ్వలేదు: నిర్మలా సీతారామన్ 3.మోటార్లుకు మీటర్లు పెట్టనందుకు నిధులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి నిర్మల ఒప్పుకున్నారు: కేసీఆర్ 4.సీఎం ఎవరనేది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు: భట్టి విక్రమార్క 5.ధరణి తీసేస్తే రైతుల పరస్థితి వైకుంఠపాళే: కేసీఆర్ 6. ఓటు పోటుతో కాంగ్రెస్, బీజేపీలను పొడిచి పొడిచి ఓడగొట్టాలి: కేటీఆర్ 7.దొరల రాజ్యాన్ని బొంద … The post <a rel...
Today 19th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 19th November updated news in Telugu: 1.డీప్ ఫేక్‌పై సోషల్ మీడియా సంస్థలతో భేటి: కేంద్రం ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2.కాంగ్రెస్‌ రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2వేల పింఛన్ ఇస్తున్నారా: కేసీఆర్ 3.కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం: అమిత్ షా 4.ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 32 మృతి 5.తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో విడుదల 6.బహిరంగ సభల్లో కేసీఆర్, హరీశ్‌ కాంగ్రెస్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు ఈసీకి ఫిర్యాదు 7.నన్ను … The post <a rel="nofollow" href=...
Today 17th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 17th November updated news in Telugu: 1.వన్‌డే వరల్డ్ కప్ ఫైనల్లోకి ఆస్ట్రేలీయా 2.రైతుబందా..రాబందులా: కేసీఆర్ 3.9న ప్రమాణం చేస్తా: రేవంత్ రెడ్డి 4.కాంగ్రెస్ అనేది గతం.. బీఆర్ఎస్‌తోనే భవిష్యత్తు: కేటీఆర్ 5.కాంగ్రెస్, బీఆర్ఎస్ లు గెలిస్తే తెలంగాణ మరో శ్రీలంక : బండి సంజయ్ The post Today 17th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..! appeared first on <a rel="nofollow"...
Today 18th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 17th November updated news in Telugu: 1.నో డౌట్స్..మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేసీఆర్ 2.ధరణీ పోర్టల్ ద్వారా వేల ఎకరాలు లాక్కున్నారు: రాహుల్ గాంధీ 3.ఎవరూ రుణాలు కట్టొదు..రుణమాఫీ చేస్తాం: రేవంత్ రెడ్డి 4.కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి 5.రేపు మేనిఫేస్టో ప్రకటిస్తాం: కిషన్ రెడ్డి 6.18 ఏళ్లు నిండిన మహిళల కోసం సౌభాగ్య లక్ష్మీ పథకం: కేటీఆర్ 7.మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ముగిసిన పోలింగ్ 8.తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండీ సస్పెండ్ 9.తెలంగాణలో పోటిలో లేకుండా … The post <a rel="nofoll...
Today 16th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు.
Today 16th November updated news in Telugu: 1.పాకిస్తాన్ కెప్టెన్సీకి బాబర్ అజామ్ గుడ్‌బై 2.యూపీలో ఘోర రైలు ప్రమాదం 3. 4.జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి: కేసీఆర్ 5.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30న కార్మికశాఖ సెలవు 6.కాంగ్రెస్ నేతలకు వ్యవసాయం గురించి తెలియదు: కేటీఆర్ 7.ఎన్నికల్లో బీసీలకే ప్రాధాన్యం కల్పించాం: కిషన్ రెడ్డి 8.తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది: రేవంత్ రెడ్డి 9.కాంగ్రెస్‌కు ఊరట..రెబల్స్‌తో కాంగ్రెస్ పార్టీ జరిపిన చర్చలు సఫలం … The post <a rel="no...
Today 13th November updated news in Telugu: ఈరోజు ముఖ్యాంశాలు..!
Today 13th November updated news in Telugu: 1.నేడు జరిగిన లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ గెలుపు 2.హిమాచల్‌లో సైనికులతో కలసి మోదీ దీపావళి వేడుకలు 3.ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అస్వస్థత 4.కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారెంటీలు విఫలమయ్యాయి: కుమారస్వామి 5.బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు బాగా చేస్తున్నారు: రేవంత్ రెడ్డి 6.మేం గెలిచాక ఇంతకింత అనుభవిస్తారు: కేటీఆర్ 7.బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటూ అబద్దాలు చెప్తోంది: కోమటిరెడ్డి 8.సీతక్కకు పని తక్కువ..ప్రచారం … The...
Today 11th November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!
<p>Today 11th November updated news in Telugu 1.నేడు జరిగిన లీగ్ మ్యాచ్లో శ్రీలంక పై న్యూజిలాండ్‌పై గెలుపు 2.పోంగులేటి ఇంటిపై ఐటీ రెయిడ్స్ 3.కాంగ్రెస్ నాలుగో లిస్ట్ విడుదల 4.ఎంపీ సీట్లు అమ్ముకున్న సన్నాసి నన్ను అంటాడా: రేవంత్ 5.కేటీఆర్ తప్పిన ప్రమాదం..విరిగిన వాహనం రెయిలింగ్..కాలికి స్వల్ప గాయాలు</p> <p>The post <a rel="nofollow" href="https://www.teluguvision.com/today-11th-november-updated-news-in-telugu/">Today 11th November updated news in Telugu : ఈరోజు ముఖ్యాంశాలు..!</a> appeared first ...